KKR vs LSG: టాస్ గెలిచిన కోల్‌కతా.. షామర్ జోసెఫ్ అరంగేట్రం..

Kolkata Knight Riders vs Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో డబుల్ హెడర్ (ఒక రోజు 2 మ్యాచ్‌లు) జరగనుంది. ఈ రోజు తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. లక్నో తరపున షామర్ జోసెఫ్ అరంగేట్రం చేశాడు.

KKR vs LSG: టాస్ గెలిచిన కోల్‌కతా.. షామర్ జోసెఫ్ అరంగేట్రం..
Lsg Vs Kkr
Follow us
Venkata Chari

|

Updated on: Apr 14, 2024 | 3:48 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో డబుల్ హెడర్ (ఒక రోజు 2 మ్యాచ్‌లు) జరగనుంది. ఈ రోజు తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. లక్నో తరపున షామర్ జోసెఫ్ అరంగేట్రం చేశాడు.

ఇక రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ముంబైలోని వాంఖడేలో సాయంత్రం 7:30లక జరుగుతుంది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, రింకూ సింగ్.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, ఎం సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, కె గౌతం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..