MI vs DC, IPL 2022: రోహిత్ భయ్యా.. కోహ్లీ కోసం ఈ ఒక్కసారి ప్లీజ్ అంటోన్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

ప్లే ఆఫ్స్ ఆడాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈమ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఓడిపోతే ఢిల్లీకి బదులుగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే దానికి 16 పాయింట్లు ఉన్నాయి.

MI vs DC, IPL 2022: రోహిత్ భయ్యా.. కోహ్లీ కోసం ఈ ఒక్కసారి ప్లీజ్ అంటోన్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
Mi Vs Dc, Ipl 2022
Follow us
Venkata Chari

|

Updated on: May 21, 2022 | 4:22 PM

ఈరోజు ఐపీఎల్‌(IPL)లో మ్యాచ్‌‌లో రెండు జట్ల భవితవ్యం తేలనుంది. అయితే, పోటీపడే రెండుజట్లు అనుకుంటే మాత్రం పొరబడినట్లే.. ఇందులో ఆడే జట్టుతో పాటు, ఆడకుండా ఉండే మరో జట్టు పరిస్థితి నేటి మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. అందులో ఒకటి ఢిల్లీ క్యాపిటల్సస్ జట్టు అయితే, మరొకటి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు. కాగా, ఢిల్లీ భవితవ్యం ఆటగాళ్ల చేతుల్లో ఉంటే, బెంగళూరు భవితవ్యం ముంబై ఇండియన్స్ చేతిలో ఉంది. ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా 69వ మ్యాచ్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(MI vs DC) టీంలు తలపడనున్నాయి. వాంఖడే పిచ్‌పై ఈ పోరు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించినా, ఓడినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ, ఈ ఫలితంపై ఆధారపడిరెండు జట్లు తమ ప్రయాణాన్ని ముందుకు సాగించాలా వద్దా అని తేల్చుకోనున్నాయి.

Also Read: Thailand Open 2022: సెమీఫైనల్‌లోనే ముగిసిన పీవీ సింధు ప్రయాణం.. చైనా ప్లేయర్‌పై ఘోర పరాజయం..

కాగా, ప్రస్తుతం నెట్టింట్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ముంబై గెలవాలని కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. దీంతో ట్రోఫీ వేటలో నిలుస్తుంది. అందుకే కోహ్లీ ఫ్యాన్స్ అంతా ముంబై గెలవాలని, అలాగే రోహిత్‌ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కోహ్లీ కోసం ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని కోరుకుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేసులో ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే నిష్క్రమించింది. అయితే ఈ విషయాలకు నేటి పోటీకి ఎలాంటి సంబంధం లేదు. నేటి మ్యాచ్ కోణంలో వాటికి విలువ లేదు. ప్లే ఆఫ్స్ ఆడాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈమ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఓడిపోతే ఢిల్లీకి బదులుగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే దానికి 16 పాయింట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Also Read: Deepak Chahar Wedding: జూన్ 1న పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా పాస్ట్ బౌలర్.. వధువు ఎవరంటే?

Airthings Masters: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్.. 3 నెలల్లో రెండోసారి..

5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!