టీమిండియా స్టాఫ్‌తో ఉన్న ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే
క్రికెట్‌కు బీసీసీఐ పెద్దన్న లాంటిది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు ప్రత్యేక స్థానం ఉంది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ ఓడిపోయినా.. ఈసారి టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది భారత క్రికెట్ జట్టు. దానికి తగ్గట్టుగానే మంచి ప్రదర్శనలు ఇస్తోంది.

క్రికెట్‌కు బీసీసీఐ పెద్దన్న లాంటిది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు ప్రత్యేక స్థానం ఉంది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ ఓడిపోయినా.. ఈసారి టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది భారత క్రికెట్ జట్టు. దానికి తగ్గట్టుగానే మంచి ప్రదర్శనలు ఇస్తోంది. ఇక మీకు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌పై ఏదైనా అవగాహన ఉందా.? టీమిండియా క్రికెటర్లు, ఫిజియో, హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్.. ఇలా అందరూ మగవారు ఉన్న ఆ స్టాఫ్‌లో ఓ మిస్టరీ గర్ల్ ఉంది. టీమిండియా స్టాఫ్‌లో ఉన్న ఏకైక యువతి ఆమెనే. ఇప్పుడు ఆమె గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అసలు ఎవరీమె అంటూ వెతుకులాట మొదలు పెట్టారు.
టీమిండియాతో కలిసి పని చేసే ఈ మహిళ మరెవరో కాదు.. రాజల్ అరోరా. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను ప్రత్యేకంగా చూపించడంలో ఈ మహిళ కృషి చాలానే ఉందని చెప్పొచ్చు. ఆమె టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌లో కీలక రోల్ పోషిస్తోంది. ఆమె చేసే పోస్ట్ చిన్నది కాదు.. చాలా పెద్దది. అంతేకాకుండా కష్టమైనదిగా కూడా చెప్పొచ్చు. టీమిండియా, ఐపీఎల్, ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లకు డిజిటల్ అండ్ మీడియా మేనేజర్‌గా వ్యవహరిస్తోంది రాజల్ అరోరా. ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్, థ్రెడ్స్.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైనా కూడా ఈమె టీమిండియాకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్, వార్తలు, విశేషాలను మేనేజ్ చేస్తుంది. వరల్డ్ క్రికెట్‌లో టీమిండియాను ఎలా ఎలివేట్ చేయాలి.? మన క్రికెటర్లను ఎలా చూపించాలి.? అనే విషయాలపై చక్కటి ప్రణాళికలు రచించి.. నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఈమెను టీమిండియా ఫేస్ అని కూడా పిలుస్తుంటారు.
View this post on Instagram
ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి.




