Video: వీడెవడండీ బాబూ.. బాల్ తిరిగి ఇవ్వకుండా దాచిన రింకూ సింగ్ ఫ్యాన్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన పోలీస్..

IPL 2024: రింకూ సింగ్ అభిమానిని స్టేడియం నుంచి బయటకు నెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన కోల్‌కతాలో ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ ఆడిన చివరి మ్యాచ్‌ సమయంలో చోటు చేసుకుంది. కాగా, రింకూ సింగ్ పేరు ఉన్న జెర్సీని ధరించిన ఫ్యాన్‌ను పోలీసులు బయటకు నెట్టడం కనిపించింది.

Video: వీడెవడండీ బాబూ.. బాల్ తిరిగి ఇవ్వకుండా దాచిన రింకూ సింగ్ ఫ్యాన్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన పోలీస్..
police pushing kkr rinku singh fanImage Credit source: X
Follow us

|

Updated on: May 14, 2024 | 12:17 PM

రింకూ సింగ్ అభిమానిని స్టేడియం నుంచి బయటకు నెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన కోల్‌కతాలో ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ ఆడిన చివరి మ్యాచ్‌ సమయంలో చోటు చేసుకుంది. కాగా, రింకూ సింగ్ పేరు ఉన్న జెర్సీని ధరించిన ఫ్యాన్‌ను పోలీసులు బయటకు నెట్టడం కనిపించింది.

వైరల్ వీడియోలో, ఈ కోల్‌కతా అభిమాని తన ప్యాంట్ లోపల దాచుకున్న బంతిని పోలీసులు వెనక్కి తీసుకోవడం కనిపిస్తుంది. వాస్తవానికి, యువ అభిమాని బంతి సిక్స్ స్టాండ్‌లో పడిన తర్వాత దానిని దాచడానికి ప్రయత్నించాడు. బంతిని వెనక్కు ఇవ్వకుండా తన ప్యాంట్‌లో దాచుకున్నాడు. దీంతో ఈ అభిమానిపై పోలీసులు చేయి చేసుకోవాల్సి వచ్చింది. సదరు పోలీసు ఫ్యాన్ నుంచి బంతిని తీసుకుని మైదానంలోకి తిరిగి విసిరేశాడు. ఆ తర్వాత ఫ్యాన్‌ను తిట్టి బయటి గేటు వైపు నెట్టాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఇవి కూడా చదవండి

MI vs KKR మ్యాచ్ స్థితి..

ఐపీఎల్ 2024లో వర్షం అంతరాయం కలిగించిన 60వ మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 8 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. కాగా ముంబై లీగ్‌ నుంచి నిష్క్రమించింది. కోల్‌కతా అద్భుత విజయానికి హీరో వరుణ్ చక్రవర్తి 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

గాయం తర్వాత తిరిగి వచ్చిన నితీశ్ రాణా 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ముంబై తరపున ఇషాన్ కిషన్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. అతనితో పాటు తిలక్ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దారుణంగా ఫ్లాప్ అయ్యారు. రోహిత్ 19 పరుగులు చేయగా, కెప్టెన్ పాండ్యా రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్