AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: విన్నింగ్ కింగ్ ధోనీకి జట్టు సభ్యుల గిఫ్ట్.. తొలి విజయాన్ని అందుకున్న సీఎస్‌కే

ఐపీఎల్ 2021లో తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చాలా  ఛాలా ఈజీగా విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 107 ప‌రుగుల..

IPL 2021: విన్నింగ్ కింగ్ ధోనీకి జట్టు సభ్యుల గిఫ్ట్.. తొలి విజయాన్ని అందుకున్న సీఎస్‌కే
Csk Win
Sanjay Kasula
|

Updated on: Apr 17, 2021 | 5:13 AM

Share

ఐపీఎల్ 2021లో తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చాలా  ఛాలా ఈజీగా విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 107 ప‌రుగుల టార్గెట్ ను  మ‌రో 4.2 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే 4 వికెట్లు న‌ష్ట‌పోయి ఛేదించింది.

ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ 31 బంతుల్లో 46 ప‌రుగులు చేసి చెన్నై విజ‌యాన్ని అందించాడు. చేజింగ్‌లో 24 ప‌రుగుల‌కే రుతురాజ్ గైక్వాడ్ (5) రూపంలో సూప‌ర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయినా రెండో వికెట్‌కు డుప్లెస్సితో క‌లిసి 66 ప‌రుగులు జోడించాడు. ఈ ఇద్ద‌రూ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలతో మెరిపిస్తూ జట్టును టార్గెట్ కు ద్గరగా  .. చెన్నైని ల‌క్ష్యం వైపు న‌డిపించారు. అస‌లు ఏ స‌మ‌యంలోనూ చెన్నై ఇబ్బంది ప‌డ‌లేదు. గెలుపు ముంగిట రైనా (8), రాయుడు (0) వ‌రుస బంతుల్లో అవుట‌య్యారు. అయితే మిగిలిన ప‌నిని డుప్లెస్సి (36 నాటౌట్‌), శామ్ క‌ర‌న్‌ (5 నాటౌట్) ముగించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీకి టీమ్ సభ్యులు విజ‌యాన్ని గిఫ్ట్‌గా అందించారు.

Follow Us
పెళ్లిలో పానీపూరి రచ్చ.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
పెళ్లిలో పానీపూరి రచ్చ.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
మీరు ఈ 7 తప్పులు చేస్తే.. మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం సూన్యం
మీరు ఈ 7 తప్పులు చేస్తే.. మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం సూన్యం
ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి రాగా
ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి రాగా
గరుడ పురాణం చెప్పిన పాప భయం.. ప్రేమానంద్ మహారాజ్ ఇచ్చిన సమాధానం..
గరుడ పురాణం చెప్పిన పాప భయం.. ప్రేమానంద్ మహారాజ్ ఇచ్చిన సమాధానం..
బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు?
బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు?
CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. ఆ 3 భాషలు నేర్చుకోవాల్సిందే!
CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. ఆ 3 భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..