Mohammed Shami: గంటల వ్యవధిలో మనసు మార్చుకున్న అభిమానులు.. షమీకి మద్దతుగా ఇన్‎స్టాలో పోస్టులు.. బాగా ఆడాలంటూ సూచన..

రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి ప్రముఖ మాజీ క్రికెటర్లు వారు క్రికెట్ ఆడినప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. వర్ధమాన ఆటగాళ్లను కూడా అలా చేయమని సలహా ఇచ్చారు. వారు అలా చేయడంలో ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే...

Mohammed Shami: గంటల వ్యవధిలో మనసు మార్చుకున్న అభిమానులు.. షమీకి మద్దతుగా ఇన్‎స్టాలో పోస్టులు.. బాగా ఆడాలంటూ సూచన..
Shami
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 26, 2021 | 1:43 PM

రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి ప్రముఖ మాజీ క్రికెటర్లు వారు క్రికెట్ ఆడినప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. వర్ధమాన ఆటగాళ్లను కూడా అలా చేయమని సలహా ఇచ్చారు. వారు అలా చేయడంలో ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాకు పరిధులు లేవు.. అందులో ఏమైనా పోస్టు చేయవచ్చు. తాజాగా భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 వరల్డ్ కప్‏లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‎లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీనే కారణమంటూ కొందరు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.

కొన్నేళ్లుగా భారత్‌ జట్టు ప్రముఖ పేసర్లలో షమీ ఒకడిగా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసినప్పుడు అతన్ని హీరోగా కీర్తించారు. 2019 వరల్డ్ కప్‎లో ఆప్ఘానిస్తాన్‎పై హ్యాట్రిక్ తీసినప్పుడు అతడిని ఆకాశనికెత్తారు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్‎లో భారత్ ఓడిపోవడంతో అతడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరువైపులు క్రికెటర్లు క్రీడాస్ఫూర్తి చాటితే అభిమానులు మాత్రం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. షమీ పాకిస్థాన్‌ తరఫున ఆడాడని, అతడిని దేశద్రోహిగా అభివర్ణించాడని కొందరు అన్నారు.

అయితే షమీకి మాజీ ఆటగాళ్ల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. టీం ఇండియాను సపోర్టు చేస్తే అందులోని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసినట్లే అని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. 2014 నుంచి 2021 వరకు షమీ పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 4 వికెట్లు తీశాడని తెలిపాడు. షమీ నిబద్ధతతో కూడిన ప్రపంచ స్థాయి బౌలర్ అని అన్నారు. “నేను షమీ అండ్ టీమ్ ఇండియాకు వెన్నుదన్నుగా నిలుస్తాను” అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు. షమీకి మద్దతుగా మాజీ ఆటగాళ్లే కాకుండా అభిమానలు వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారత పేసర్‌ను ప్రేమతో ముంచెత్తారు. రెండు గంటల ముందు అతన్ని దూషించిన వారు పొగడడం మొదలు పెట్టారు. షమీకి మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు.

Read Also.. Ind Vs Pak: ఎంఎస్ ధోనీని కలిసిన రోజు మరిచిపోలేను.. పాకిస్తాన్ ఆటగాడు ట్వీట్..

వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..