టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్‌సన్ .. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ కూడా ఒక మార్పుతో పోరుకు సిద్ధమైంది. భారత్: రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, ఎమ్.ఎస్.ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా […]
ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్‌సన్ .. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ కూడా ఒక మార్పుతో పోరుకు సిద్ధమైంది.
భారత్: రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, ఎమ్.ఎస్.ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా
న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, నికోలస్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మిచెల్ సాట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బోల్ట్
#KaneWilliamson has won the toss and elected to bat first in the first #CWC19 semi-final at Old Trafford!
Good decision? ?
Follow #INDvNZ live on the official app ⬇️ APPLE ? https://t.co/whJQyCahHr ANDROID ? https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/lWwFnCxZFO
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019