IND vs WI 5th T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 ఇదే.. సిరీస్ ఓడితే చెత్త రికార్డులో హార్దిక్ సేన..
India vs West Indies 5th T20I: ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. కాగా, చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఫ్లోరిడాలో శుక్ర, శనివారాల్లో అడపాదడపా వర్షం కురిసినా, మ్యాచ్‌కు ముందే నిలిచిపోయింది. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం కారణంగా మ్యాచ్ ఆడలేకపోతే సిరీస్ 2-2తో డ్రాగా ముగుస్తుంది.

India vs West Indies 5th T20I Playing XI: భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో 5వ, చివరి మ్యాచ్ ఈరోజు అమెరికాలోని ఫ్లోరిడాలో మొదలైంది. లాడర్‌హిల్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా సారథి తొలుత బ్యాటింగ్ ఎంకున్నాడు. దీంతో విండీస్ మొదట బౌలింగ్ చేయనుంది. కాగా, టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులేదు. అయితే, వెస్టిండీస్ టీంలో ఒక మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. కాగా, చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.




టీమిండియా ప్లేయింగ్ 11
A look at #TeamIndia‘s Playing XI for the decider 👌
Follow the match – https://t.co/YzoQnY7mft#WIvIND pic.twitter.com/2VeXuzEowS
— BCCI (@BCCI) August 13, 2023
ఫ్లోరిడాలో శుక్ర, శనివారాల్లో అడపాదడపా వర్షం కురిసినా, మ్యాచ్‌కు ముందే నిలిచిపోయింది. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం కారణంగా మ్యాచ్ ఆడలేకపోతే సిరీస్ 2-2తో డ్రాగా ముగుస్తుంది.
టాస్ టైం..
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to bat first in the 5th & final T20I 👌
Follow the match – https://t.co/YzoQnY7mft#WIvIND pic.twitter.com/GAKj29K2jM
— BCCI (@BCCI) August 13, 2023
ఈ మ్యాచ్ ఓడితే వెస్టిండీస్‌తో 2 కంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ తొలిసారి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండోసారి వెస్టిండీస్‌ను ఓడించనుంది.
Welcome to the live coverage of the 5TH T20I between India and West Indies. https://t.co/YzoQnY7mft #WIvIND
— BCCI (@BCCI) August 13, 2023
ఇరుజట్లు:
టీమిండియా ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ ప్లేయింగ్ 11: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్.
Series Decider 🤝 Super Sunday
All to play for in Florida as #TeamIndia takes on West Indies for the 5th & Final T20I 👌#WIvIND pic.twitter.com/RpGSxa6EN3
— BCCI (@BCCI) August 13, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
