5

CSK vs GT: డీఎల్‌ఎస్‌లో ఫలితం రావాలంటే.. 5 ఓవర్లైనా పడాల్సిందే.. సీఎస్కే స్కోర్ ఎంతుండాలంటే?

ఐపీఎల్ ఫైనల్‌లో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) పద్ధతిలో ఫలితం రావాలంటే రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్ల ఆట అవసరం. 5 ఓవర్ల ఆట పూర్తి కావడానికి తెల్లవారుజామున 12:36 వరకు వేచి ఉండాలి. అప్పుడు కూడా 5 ఓవర్లు పూర్తి చేయకపోతే ఫైనల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు.

Ipl 2023 Final Weather Update
Follow us

|

Updated on: May 29, 2023 | 10:17 PM

ఐపీఎల్ ఫైనల్‌లో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) పద్ధతిలో ఫలితం రావాలంటే రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్ల ఆట అవసరం. 5 ఓవర్ల ఆట పూర్తి కావడానికి తెల్లవారుజామున 12:36 వరకు వేచి ఉండాలి. అప్పుడు కూడా 5 ఓవర్లు పూర్తి చేయకపోతే ఫైనల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు.

ఫైనల్ క్యాన్సిల్ అయితే?

ఈరోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఐపీఎల్ లీగ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఐపీఎల్ ఫైనల్ జరగకుంటే గుజరాత్ విజేతగా నిలిచి వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

గత సీజన్‌లోని వాతావరణ పరిస్థితుల ప్రకారం, రిజర్వ్ డేలో కూడా ఫైనల్ జరగకపోతే, లీగ్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.

హిట్‌మ్యాన్ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్..

వార్ సీక్వెల్ కంటే ముందే ఆ బాలీవుడ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్

భారత వాయుసేన హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.

ఇంటి వెనుక ట్రంక్‌పెట్టేలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..

ది వ్యాక్సిన్ వార్ మూవీపై స్పందించకుండా.. వార్తల్లో నిలిచిన అదా

: సిద్ధిపేట ప్రజల ఆశయం.. నెరవేరనున్న దశబ్దాల కల..

బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. బట్టలు ఊడదీస్తారు

తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. జోరు పెంచిన కేటీఆర్, హరీష్ రావు..

కళ్లన్నీ సుప్రీం పైనే.. ఇవాళ ఏం జరగనుంది..?

40 రూపాయ‌లు అప్పు చేసిన గొర్రెల కాపరి.. అంతలోనే కోటీశ్వరుడయ్యాడు.