IND vs AUS: ట్రోఫీ విజేతను డిసైడ్ చేసిన ఫొటోషూట్.. టీమిండియాదే అంటోన్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలుసా?

India vs Australia: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం, నవంబర్ 19న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనుండగా, ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు ఈ రెండు ముగింపు వేడుక నిర్వహించనున్నారు. అయితే, ట్రోఫీతోపాటు ఇద్దరు కెప్టెన్ల ఫొటో షూట్ జరిగిన వెంటనే విజేత ఎవరో తెలిసిపోయింది.

IND vs AUS: ట్రోఫీ విజేతను డిసైడ్ చేసిన ఫొటోషూట్.. టీమిండియాదే అంటోన్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలుసా?
Rohit Cummins Photoshoot1
Follow us

|

Updated on: Nov 18, 2023 | 8:56 PM

IND vs AUS: వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనలిస్ట్ జట్ల కెప్టెన్ల ఫొటో షూట్ తర్వాత ఇప్పుడు కొత్త గణన ప్రారంభమైంది. ఈ లెక్కన ఈసారి కప్ టీమిండియాదేనని అభిమానులు పక్కా ఫ్రూప్స్ చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ ట్రోఫీకి ఎడమవైపు నిలవడమే.

అవును, గత మూడు వన్డే ప్రపంచకప్‌లలో ఆతిథ్య జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ లెక్కన ఈసారి భారత జట్టు కప్ గెలుస్తుందని అంటున్నారు. దీనికి తోడు యాదృచ్ఛికంగా ఫొటో షూట్‌లో టీమిండియా కెప్టెన్ కూడా ఎడమవైపు కనిపించాడు.

అందుకే ఈసారి కూడా గతంలో లాగా ఎడమవైపు నిల్చున్న కెప్టెన్ ట్రోఫీని ఎగురవేస్తాడన్న వాదనలను టీమిండియా అభిమానులు ముందుకు తెస్తున్నారు. దీని ప్రకారం నవంబర్ 19న భారత జట్టు ప్రపంచకప్ కిరీటాన్ని కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఇరుజట్లు..

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, షాన్ అబాట్, మార్నస్ లాబుషాగ్నే, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా, మిచెల్ స్టార్క్.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జాస్ ప్రిత్ బుమ్రా , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023