ఓవల్‌గ్రౌండ్స్‌లో ‘మహర్షి’..కమాన్ టీమిండియా అంటోన్న మహేష్

వరల్డ్ కప్‌ 2019లో భాగంగా ఇవాళ లండన్‌లోని ఓవల్ గ్రౌండ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితమే ఈ మ్యాచ్‌ ప్రారంభం కాగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. కాగా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు.. మ్యాచ్‌లో టీమిండియా దూకుడును చూడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే తన ఫ్యామిలీతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లితోనూ ఈ గ్రౌండ్స్‌లో కనిపించాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి […]

ఓవల్‌గ్రౌండ్స్‌లో ‘మహర్షి’..కమాన్ టీమిండియా అంటోన్న మహేష్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jun 10, 2019 | 9:45 AM

వరల్డ్ కప్‌ 2019లో భాగంగా ఇవాళ లండన్‌లోని ఓవల్ గ్రౌండ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితమే ఈ మ్యాచ్‌ ప్రారంభం కాగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. కాగా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు.. మ్యాచ్‌లో టీమిండియా దూకుడును చూడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే తన ఫ్యామిలీతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లితోనూ ఈ గ్రౌండ్స్‌లో కనిపించాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన మహర్షి మంచి విజయాన్ని సాధించిన విజయం తెలిసిందే.