ఇండో-పాక్ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ బౌండరీలతో అదరగొడుతుండగా, కేఎల్ రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పటికే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో పలువురు సెలబ్రిటీలు లైవ్ తిలకిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు తెర నటి, బుల్లి తెర హోస్ట్ మంచు లక్ష్మీ మ్యాచ్ తిలకిస్తూ గ్యాలరీలో […]
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ బౌండరీలతో అదరగొడుతుండగా, కేఎల్ రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పటికే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో పలువురు సెలబ్రిటీలు లైవ్ తిలకిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు తెర నటి, బుల్లి తెర హోస్ట్ మంచు లక్ష్మీ మ్యాచ్ తిలకిస్తూ గ్యాలరీలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ‘కమాన్ ఇండియా’ అంటూ టీం ఇండియా ప్లేయర్స్‌కు ఛీర్స్ చెబుతుంది .