రోహిత్ శర్మ మెరుపు అర్ధశతకం..!
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ చెలరేగిపోతోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. ఇక మరో ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్.. రోహిత్‌కు చక్కని సహకారం అందిస్తున్నాడు. కాగా రోహిత్ శర్మ పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 34 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 99 పరుగులు చేసింది. రోహిత్(60), […]
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ చెలరేగిపోతోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. ఇక మరో ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్.. రోహిత్‌కు చక్కని సహకారం అందిస్తున్నాడు. కాగా రోహిత్ శర్మ పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 34 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 99 పరుగులు చేసింది. రోహిత్(60), రాహుల్(36) క్రీజులో ఉన్నారు
122* v ?? 57 v ?? 50* v ?? today
The Hitman continues his sublime #CWC19 form ? pic.twitter.com/B9HVSifDnN
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019