ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్​‌లో టాప్ లేపిన రోహిత్ శర్మ.. ఏకంగా 6 స్థానాలు ఎగబాకి.. కెరీర్ బెస్ట్

ICC Test Rankings: భారత బ్యాట్స్​మెన్​ రోహిత్ అదరగొట్టాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో ​హిట్‌మ్యాన్ కెరీర్​ అత్యుత్తమ ర్యాంక్​ సాధించాడు. పింక్​ టెస్టులో(66,25*) నిలకడైన ప్రదర్శన చేసిన రోహిత్​..

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్​‌లో టాప్ లేపిన రోహిత్ శర్మ.. ఏకంగా 6 స్థానాలు ఎగబాకి.. కెరీర్ బెస్ట్
Follow us

|

Updated on: Feb 28, 2021 | 5:36 PM

ICC Rankings:  భారత బ్యాట్స్​మెన్​ రోహిత్ అదరగొట్టాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో ​హిట్‌మ్యాన్ కెరీర్​ అత్యుత్తమ ర్యాంక్​ సాధించాడు. పింక్​ టెస్టులో(66,25*) నిలకడైన ప్రదర్శన చేసిన రోహిత్​.. బ్యాటింగ్​ జాబితాలో ఏకంగా ఆరు స్థానాలు పైకి ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో న్యూజిల్యాండ్​ కెప్టెన్ విలియమ్సన్​ పస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్​ కెప్టెన్ రూట్​ 4, భారత కెప్టెన్​ కోహ్లీ 5వ స్థానాలలో కొనసాగుతున్నారు.

బౌలింగ్​ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 3వ స్థానానికి చేరకున్నాడు. ఈ లిస్టులో మరో భారత బౌలర్​ బుమ్రా ఒక స్థానాన్ని కోల్పోయి 9వ స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులో ఆసీస్ బౌలర్​ కమిన్స్​ ఉన్నాడు.  ఇటీవల టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన  అక్షర్​ పటేల్​ 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్​రౌండర్ల జాబితాలో జడేజా సెకండ్ ప్లేసులో ఉండగా.. అశ్విన్​ ఐదో స్థానాన్ని పొందాడు. ఈ జాబితాలో విండీస్​ ఆటగాడు జేసన్ హోల్డర్​ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

ఐసిసి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ఫిబ్రవరి 28, 2021 )

1. కేన్ విలియమ్సన్ – 919

2. స్టీవ్ స్మిత్ – 891

3. మార్నస్ లాబుస్చాగ్నే – 878

4. జో రూట్ – 853

4. విరాట్ కోహ్లీ – 836

6. బాబర్ ఆజం – 760

7. హెన్రీ నికోల్స్ – 747

8. రోహిత్ శర్మ = 742

9. డేవిడ్ వార్నర్ – 724

10. చేతేశ్వర్ పూజారా – 708

ఐసిసి టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్

1. పాట్ కమ్మిన్స్ – 908

2. నీల్ వాగ్నెర్ – 825

3. ఆర్ అశ్విన్ – 823

4. జోష్ హాజిల్‌వుడ్ – 816

5. టిమ్ సౌతీ – 811

6. జేమ్స్ ఆండర్సన్ – 809

7. స్టువర్ట్ బ్రాడ్ – 800

8. కగిసో రబాడ – 753 9.

జస్‌ప్రీత్ బుమ్రా – 746

10. మిచెల్ స్టార్క్ – 744

Also Read:

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే