PAK vs ENG: ఐపీఎల్ వద్దన్నాడు.. కట్‌చేస్తే.. ట్రిపుల్ సెంచరీతో ముల్తాన్‌లో విధ్వంసం..

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. హ్యారీ బ్రూక్ కంటే ముందు, ఆండీ సాంధమ్, వాలీ హమ్మండ్, లెన్ హట్టన్, జాన్ ఎడ్రిచ్, గ్రాహం గూచ్ ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించారు.

PAK vs ENG: ఐపీఎల్ వద్దన్నాడు.. కట్‌చేస్తే.. ట్రిపుల్ సెంచరీతో ముల్తాన్‌లో విధ్వంసం..
Harry Brook Triple Century
Follow us

|

Updated on: Oct 10, 2024 | 2:29 PM

PAK vs ENG: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. హ్యారీ బ్రూక్ కంటే ముందు, ఆండీ సాంధమ్, వాలీ హమ్మండ్, లెన్ హట్టన్, జాన్ ఎడ్రిచ్, గ్రాహం గూచ్ ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్ క్రికెట్ స్టేడియం గురువారం పాకిస్తాన్‌ జట్టుపై హ్యారీ బ్రూక్ భీకర ఇన్నింగ్స్ ఆడేశాడు. హారీ బ్రూక్ తన టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ట్రిపుల్ సెంచరీ చేసి పాక్ బౌలర్లను చిత్తు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు.

364 – లెన్ హట్టన్ v ఆస్ట్రేలియా, ది ఓవల్, 1938

336* – వాలీ హమ్మండ్ vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1933

333 – గ్రాహం గూచ్ v ఇండియా, లార్డ్స్, 1990

325 – ఆండీ సంధమ్ vs వెస్టిండీస్, కింగ్‌స్టన్, 1930

310* – జాన్ ఎడ్రిచ్ vs న్యూజిలాండ్, లీడ్స్, 1965

300* – హ్యారీ బ్రూక్ vs పాకిస్థాన్, ముల్తాన్, 2024*

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్

సోఫాలో నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ సీఎం

మంచు విష్ణుకి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు..

రెండు నాగుపాముల మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందో తెలుసా..

అందుకే తెలుగు టైటిల్ పెట్టలేదు.. వేట్టయన్ వివాదంపై నిర్మాతలు

క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా

స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

మూవీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరు.? సురేష్‌బాబు వెర్సన్ ఏంటి.?

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల్లో ఇవే హైలైట్

మయన్మార్‌లో సంఘర్షణలపై లావోస్‌ ప్రధానితో చర్చించనున్న మోదీ
మయన్మార్‌లో సంఘర్షణలపై లావోస్‌ ప్రధానితో చర్చించనున్న మోదీ
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..

తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!

లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్

విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..

అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో

సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత

ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!

పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్

రతన్ టాటా కన్నుమూత.. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు.. లైవ్..