Axar Patel: తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్.. గ్రాండ్‌గా భార్య సీమంతం.. ఫొటోస్ ఇదిగో

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌ శుభవార్త చెప్పాడు. త్వరలోనే అతను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అక్షర్ భార్య మేహా పటేల్‌ ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. ఈ గుడ్ న్యూస్ ను అతనే సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు.

Basha Shek

|

Updated on: Oct 10, 2024 | 2:32 PM

1 / 6
 'నాన్న' అని పిలుపునకు దగ్గరలో ఉన్న అక్షర్ పటేల్ తాజాగా తన భార్య సీమంతం ను వేడుకగా నిర్వహించాడు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు.

2 / 6
 అనంతరం తన భార్య బేబీ షవర్ ఫంక్షన్ కు సంబంధించిన అందమైన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు అక్షరపటేల్. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

3 / 6
ఈ ఫొటోలను చూసిన  పలువురు ప్రముఖ క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు అక్షర్- మేహా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

4 / 6
 గతేడాది జనవరిలో డెంటిస్ట్‌ మేహా పటేల్ తో అక్షర్‌ పటేల్ వివాహం వడోదరలో వేడుకగా జరిగింది. స్టార్ క్రికెటర్లు కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

5 / 6
 కాగా టీ 20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

6 / 6
Follow us