AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs GT: హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

Delhi Capitals vs Gujarat Titans, 14th Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026 యొక్క 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

DC vs GT: హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
Delhi Capitals Vs Gujarat Titans
Venkata Chari
|

Updated on: Apr 08, 2026 | 9:31 PM

Share

Delhi Capitals vs Gujarat Titans, 14th Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులు, జోస్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు సాధించారు. ఢిల్లీ తరపున ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), విపరాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్, టి నటరాజన్.

ఇంపాక్ట్ ప్లేయర్లు: సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, నబీ, నమీరా, నాయర్.

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్.

ఇంపాక్ట్ ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, జయంత్ యాదవ్, అనుజ్ రావత్.

Follow Us
హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ టార్గెట్?
హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ టార్గెట్?
ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం..
ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం..
వడ్డీతోనే రూ.4.40 లక్షల లాభం..రోజుకు రూ.300 పొదుపుతో రూ.15 లక్షలు
వడ్డీతోనే రూ.4.40 లక్షల లాభం..రోజుకు రూ.300 పొదుపుతో రూ.15 లక్షలు
రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా?
రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా?
ఈ ఒక్కటి చాలు.. మరకలు పట్టిన కుక్కర్‌ను క్షణాల్లో మెరిసిపోయేలా..
ఈ ఒక్కటి చాలు.. మరకలు పట్టిన కుక్కర్‌ను క్షణాల్లో మెరిసిపోయేలా..
'పెద్ది' సినిమాను ఆ నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
'పెద్ది' సినిమాను ఆ నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
చెవిలో గులిమి తీసుకోవాలా.. వద్దా?.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
చెవిలో గులిమి తీసుకోవాలా.. వద్దా?.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
రాత్రిపూట పండ్లు తింటే గుండెపోటు వస్తుందా? ఇదీ సంగతి..
రాత్రిపూట పండ్లు తింటే గుండెపోటు వస్తుందా? ఇదీ సంగతి..
విద్యుత్, గ్యాస్ కొరతలుడవ్.. ప్రభుత్వం వద్ద ఎన్ని రోజుల నిల్వలు?
విద్యుత్, గ్యాస్ కొరతలుడవ్.. ప్రభుత్వం వద్ద ఎన్ని రోజుల నిల్వలు?
సీఎస్ఆర్ నిధుల వినియోగంపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
సీఎస్ఆర్ నిధుల వినియోగంపై సీఎం కీలక వ్యాఖ్యలు..!