AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై:ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ ధోనీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై, కోల్‌కతా వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. తొలి స్థానంలో కోల్‌కతా జట్టు, రెండో స్థానంలో చెన్నై జట్టు ఉన్నాయి. కాగా ఇరు జట్లలోను ఎటువంటి మార్పులు లేవు.

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2019 | 7:45 PM

Share

Follow Us