AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీచు వాసన రాకుండా బోటి కూర త్వరగా ఉడకాలంటే.. కూర మధ్యలో ఇవి వేస్తే చాలు.. 5 నిమిషాల్లోనే రెడీ

ఆదివారం వస్తే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే.. వాటిలో మటన్ బాగా తింటారు. సాధారణంగా మటన్ బోటి నీచు వాసన వస్తుంది ఇది మందరికి తెలిసిన విషయమే. అయితే, ఈ కర్రీ చేసేటప్పుడు నీచు వాసన రాకుండా ఉండాలంటే వీటిని తెలుసుకుని తప్పక పాటించాలి. మరి, అస్సలు చేయకుండా వీటికి సంబంధించిన నేచురల్ చిట్కాలను ఇక్కడ తెలుసుకుని కూర చక చకా వండేద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 25, 2026 | 7:00 AM

Share
సాధారణంగా మటన్ బోటి నీచు వాసన వస్తుంది ఇది మందరికి తెలిసిన విషయమే. అయితే, ఈ కర్రీ చేసేటప్పుడు  నీచు వాసన రాకుండా ఉండాలంటే వీటిని తెలుసుకుని తప్పక పాటించాలి. మరి, అస్సలు చేయకుండా వీటికి సంబంధించిన నేచురల్ చిట్కాలను ఇక్కడ తెలుసుకుని కూర చక చకా వండేద్దాం.. అలాగే, వీటిలో ఏవేం వేస్తారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ముందుగా మటన్ షాప్ నుంచి తెచ్చిన బోటి మంచిదో కాదో ఒకటి మూడు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే, ఈ మధ్య కల్తీ మాంసం కూడా కలుస్తుంది. ఇది మాత్రం అస్సలు మార్చిపోకండి. అలాగే, బోటిని సరైన విధంగా శుభ్రపరచడం, మారినేషన్ చేయడం ముఖ్యమని తెలుసుకోండి. దీనిని తీసుకుని గోరువెచ్చని నీటితో  బాగా కడగాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా రుద్ది పక్కన పెట్టుకోవాలి.

2 / 5
నిమ్మరసం వేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి :  మటన్ బోటి ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత  దానిలో నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ వేసి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే బోటి కూర నీచు వాసన రాకుండా ఉంటుంది. తినే టప్పుడు కూడా తినేకొద్ది తినాలనిపిస్తోంది

3 / 5

అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ఇలా చేయండి :  మీరు ముందుగా బోటికి అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టిస్తే నీచు వాసన మొత్తం పోతోంది ఆలాగే   మటన్ మాంసపు వాసన కూడా పోతోంది. ఇలా చేయడం వలన కూర కూడా తొందరగా ఉడుకుతుంది. అలాగే తినేటప్పుడు వాసన అస్సలు రాదు. ముద్ద ముద్ద ఆస్వాదిస్తూ తింటారు. ఇలా చేసి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇక నాన్ వెజ్ లవర్స్ అయితే, రెండు ప్లేట్స్  పక్కా లాగిస్తారు.

4 / 5
అలాగే, కట్ చేసిన ఉల్లిపాయలు బంగారు కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి.  ఉల్లిపాయ వాసన  వీటికి తగిలితే  బోటి రుచి ఇంకాస్త పెరుగుతుంది. ఇంకా జీలకర్ర, ధనియాలు,  కారం కూడా సరైన కొలతలతో వేయాలి. వీటిని నూనెలో బాగా వేయించాలి. ఇలా చేస్తే వాసనకే నోరూరిపోతోంది. ఈ కూరను కుక్కర్లో చేస్తే మంచిది. బోటి మంచిగా ఉడుకుతుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది

5 / 5
Follow Us
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు

800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు

ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!

నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!

నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!

వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట

భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!

ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?