CSK IPL 2022 Retained Players: కీలక ప్లేయర్లను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు నుంచి ఎవరెవరు రిలీజ్ అయ్యారంటే..

CSK IPL 2022 Released Players: IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ టీమ్ తరువాత.. చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో

CSK IPL 2022 Retained Players: కీలక ప్లేయర్లను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు నుంచి ఎవరెవరు రిలీజ్ అయ్యారంటే..
Csk
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2021 | 1:20 PM

CSK IPL 2022 Retained Players: IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ టీమ్ తరువాత.. చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఈ టీమ్ 4 సార్లు టైటిల్స్ కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకుంది. రిటైన్ ప్లేయర్స్‌లలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, రుతురజ్ గైక్వాడ్ ఉన్నారు. కీలక ఆటగాళ్లు రిలీజ్ అయ్యారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి వంటి స్టార్ ప్లేయర్స్ టీమ్ నుంచి రిలీజ్ అయ్యారు.

ముంబై ఇండియన్స్ రిటైన చేసిన ప్లేయర్స్.. మహేంద్ర సింగ్ ధోనీ- ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ ఐపీఎల్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మొత్తం 4 ఐపీఎల్ ట్రోపీలను గెలుచుకుంది. ధోనీకి సీఎస్‌కే యాజమాన్యం రూ. 12 కోట్లు చెల్లిస్తోంది. రవీంద్ర జడేజా – టీమ్‌లో రవీంద్ర జడేజా స్థానం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. జడేజా కోసం సీఎస్‌కే ఫ్రాంచైజీ ఏకంగా రూ. 16 కోట్లు వెచ్చిస్తోంది. మొయిన్ అలీ – ఈ ప్లేయర్ కోసం సీఎస్‌కే ఫ్రాంచైజీ రూ. 8 కోట్లు చెల్లిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ – ఈ ప్లేయర్ కోసం సీఎస్‌కే ఫ్రాంచైజీ రూ. 6 కోట్లు చెల్లిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రిలీజ్ చేసిన ప్లేయర్స్‌లలో కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారిలో సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి వంటి టాప్ ప్లేయర్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా