AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పెట్టాల్సింది.. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్‌పై కోచ్ రవిశాస్త్రి కామెంట్

Coach Ravi Shastri: వరల్డ్ టెస్టు ఛాంఫియన్​షిప్( WTC final) విజేతను తేల్చేందుకు ఫైనల్లో 'బెస్ట్ ఆఫ్ త్రీ'విధానం ఉంటే బాగుండేది అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా

'బెస్ట్ ఆఫ్ త్రీ' పెట్టాల్సింది.. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్‌పై కోచ్ రవిశాస్త్రి కామెంట్
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2021 | 5:39 AM

Share

వరల్డ్ టెస్టు ఛాంఫియన్​షిప్( WTC final) విజేతను తేల్చేందుకు ఫైనల్లో ‘బెస్ట్ ఆఫ్ త్రీ’విధానం ఉంటే బాగుండేది అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా జరిగినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఫైనల్‌ల్లో మూడు మ్యాచ్‌ల విధానం పెట్టాలని సూచించాడు. ఇంగ్లాండ్​ బయలుదేరే ముందు మీడియా సమావేశంలో రవిశాస్త్రి తన అభిప్రయాన్ని వ్యక్తం చేశాడు.

టెస్టు ఛాంపియన్​షిప్‌ను కొనసాగించాలని ఐసీసీ భావిస్తే.. ఫైనల్‌లో ఒక్క మ్యాచ్​ కాకుండా ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పెడితే బాగుంటుంది. ఇక్కడివరకు వచ్చేందుకు టీమిండియా ఆటగాళ్లు చాలా శ్రమించారు. రాత్రికి రాత్రే దక్కిన విజయం ఇది కాదు ప్రస్తుతం స్వదేశంలో క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా.. గురవారం వేకువజామున ఇంగ్లాండ్​కు పయనమవుతుంది. జూన్ 18న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిఫ్ ఫైనల్ , ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడుతుంది.

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా