IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. విదేశాలకు తరలనున్న ఐపీఎల్.. 2024లో ఎక్కడ జరగనుందంటే?

IPL 2024: ఓ వైపు భారత్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా, మరోవైపు టీ20 ప్రపంచకప్‌నకు తేదీ కూడా ఫిక్స్ అయింది. దీని ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీ ఖరారైతే, అంతకంటే ముందే ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుంది. దీని ప్రకారం మార్చి-మే మధ్య ఐపీఎల్‌ను పూర్తి చేయాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 జూన్ నుంచి ప్రారంభం కానుంది. మార్చి లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీసీసీఐ కష్టాల్లో కూరుకుపోతుంది.

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. విదేశాలకు తరలనున్న ఐపీఎల్.. 2024లో ఎక్కడ జరగనుందంటే?
Ipl 2024
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Jul 31, 2023 | 8:38 AM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024 సమయంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించింది. ఇప్పుడు దీన్ని బట్టి వచ్చే ఐపీఎల్ కూడా విదేశాల్లో జరిగే అవకాశం ఉందని సమాచారం.

బీసీసీఐ ముందున్న అతిపెద్ద సవాలు..

ఓ వైపు భారత్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా, మరోవైపు టీ20 ప్రపంచకప్‌నకు తేదీ కూడా ఫిక్స్ అయింది. దీని ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీ ఖరారైతే, అంతకంటే ముందే ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుంది.

దీని ప్రకారం మార్చి-మే మధ్య ఐపీఎల్‌ను పూర్తి చేయాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 జూన్ నుంచి ప్రారంభం కానుంది. మార్చి లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీసీసీఐ కష్టాల్లో కూరుకుపోతుంది. దీంతో విదేశాల్లో టోర్నీ నిర్వహించడంపై చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ మార్పు ఎందుకు?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రకటిస్తే.. ఐపీఎల్‌కు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించదు. ఇంతకుముందు 2009, 2014లో ఇలాంటి కారణాలతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలించారు. ఇప్పుడు మళ్లీ విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం బీసీసీఐకి ఎదురైంది.

టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది?

2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించారు. అలాగే టోర్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా విజయవంతమైంది. 2014లో టోర్నీ ఫైనల్స్‌ను విదేశాల్లో నిర్వహించారు. ఆ రోజు ఐపీఎల్ ద్వితీయార్థంలో కొన్ని మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది.

ఆ తరువాత కోవిడ్ -19 భయం నేపథ్యంలో యూఏఈలో ఐపీఎల్ రెండుసార్లు నిర్వహించారు. అందువల్ల ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడితే యూఏఈ లేదా దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏఐ ఫొటోలను.. ఏఐతోనే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసుకోండి..
ఏఐ ఫొటోలను.. ఏఐతోనే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసుకోండి..
దుబాయ్‌లో దుమ్మురేపిన అన్‌సోల్డ్ ప్లేయర్.. ఒకే ఓవర్లో బీభత్సం
దుబాయ్‌లో దుమ్మురేపిన అన్‌సోల్డ్ ప్లేయర్.. ఒకే ఓవర్లో బీభత్సం
అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు హాట్ బ్యూటీగా..
అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు హాట్ బ్యూటీగా..
శీతాకాలం క్యారెట్‌ జ్యూస్‌ తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
శీతాకాలం క్యారెట్‌ జ్యూస్‌ తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
జీలకర్రను కూడా వదలని కల్తీగాళ్లు.. అలసైన దాన్ని ఎలా గుర్తించాలంటే
జీలకర్రను కూడా వదలని కల్తీగాళ్లు.. అలసైన దాన్ని ఎలా గుర్తించాలంటే
వింటర్‌లో హెల్దీగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
వింటర్‌లో హెల్దీగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తి ఏకంగా రూ. 400కోట్లు..
ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తి ఏకంగా రూ. 400కోట్లు..
రెండేళ్ల బాలుడి మృతితో తల్లడిల్లిన ఆదివాసీ తల్లిదండ్రులు..!
రెండేళ్ల బాలుడి మృతితో తల్లడిల్లిన ఆదివాసీ తల్లిదండ్రులు..!
కానిస్టేబుల్ మామూలు వ్యాపారం కాదు.. గుట్టుగా నొక్కేసి..
కానిస్టేబుల్ మామూలు వ్యాపారం కాదు.. గుట్టుగా నొక్కేసి..