IND vs WI: 29 ఏళ్ల నాటి సచిన్ రికార్డ్ బ్రేక్.. ఆ లిస్టులో అగ్రస్థానానికి ఎగబాకిన ఇషాన్..
Ishan Kishan: భారత్ క్రికెట్ జట్టుకు తాను మంచి ఓపెనర్‌ని అని ఇషాన్ కిషన్ నిరూపించుకుంటున్నాడు. ప్రపంచకప్ కోసం వెస్టిండీస్‌తో ప్రయోగాత్మకంగా ఆడుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆడిన రెండు వన్డేల్లోనూ భారత ఓపెనర్‌గా హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో ఇషాన్ టీమిండియా ఓపెనర్‌గా సచిన్‌కి మాత్రమే సొంతమైన 29 ఏళ్ల నాటి రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అదేమింటే..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
