Michael Vaughan Coments: బౌన్సర్ల రద్దుకు నో చెబుతున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. ఎందుకో తెలుసా..

Michael Vaughan Coments: బౌన్సర్లను రద్దు చేస్తే యువ క్రికెటర్లకు ఎంతో నష్టమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అభిప్రాయపడుతున్నాడు. పురుషుల

Michael Vaughan Coments: బౌన్సర్ల రద్దుకు నో చెబుతున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. ఎందుకో తెలుసా..
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2021 | 5:42 AM

Michael Vaughan Coments: బౌన్సర్లను రద్దు చేస్తే యువ క్రికెటర్లకు ఎంతో నష్టమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అభిప్రాయపడుతున్నాడు. పురుషుల క్రికెట్‌లో నేరుగా షార్ట్‌పిచ్‌ బంతులను ఎదుర్కొనేలా చేయడం బ్యాట్స్‌మెన్‌కు మంచిది కాదన్నాడు. ఇటీవల మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌.. ఆటగాళ్లకు బౌన్సర్లను అనుమతించాలా వద్దా అనే విషయంపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్‌ కంకషన్‌ అండ్‌ హెడ్‌ ఇంజురీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఇటీవల అండర్‌-18 ఆటగాళ్లకు బౌన్సర్లు వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీనిని మైకెల్ వాన్ తీవ్రంగా ఖండిస్తున్నాడు.

ఇది మరో పనికిమాలిన ప్రతిపాదనగా అభివర్ణించాడు. పిల్లలకు ఇది మరింత ప్రమాదం. అత్యున్నత స్థాయిలో వారిని నేరుగా షార్ట్‌పిచ్‌ బంతులు ఎదుర్కోమంటే వాటిని ఆడటానికి సిద్ధంగా ఉండరు. జూనియర్‌ స్థాయిలో బౌలర్లు షార్ట్‌పిచ్‌ బంతులను తక్కువ ఎత్తులో వేస్తారు. బౌన్సర్లు వేసే అంత శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు. యువ క్రికెటర్లు షార్ట్‌ బాల్స్‌ ఆడటం కూడా నేర్చుకోవాలి. ఒకవేళ జూనియర్‌ స్థాయిలో బౌన్సర్లను రద్దు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తొలగించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

భారత్ – ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది…సుమారు 4 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇంగ్లాండ్

బురిడీ కొట్టించాలనుకున్న కేటుగాడికి ఝలక్ ఇచ్చిన సీఐ..
బురిడీ కొట్టించాలనుకున్న కేటుగాడికి ఝలక్ ఇచ్చిన సీఐ..
దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌ కంటే చౌకగా లేదా ఖరీదా?
దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌ కంటే చౌకగా లేదా ఖరీదా?
అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
కిర్రాక్ ఫోజులతో ఆగం చేస్తోన్న హీరోయిన్..
కిర్రాక్ ఫోజులతో ఆగం చేస్తోన్న హీరోయిన్..
టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!
టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం