Pakistan: ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది ఐర్లాండ్‌పై ఓడిపోయేందుకేనా.. పాకిస్తాన్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్లు..
Pakistan: మూడు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఉంది. డబ్లిన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేయగా, దానికి సమాధానంగా ఐర్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ తన పూర్తి బలంతో ఈ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. అయినప్పటికీ పాక్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది.

Pakistan Defeat vs Ireland: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటన సరిగ్గా ప్రారంభం కాలేదు. తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌తో ఓటమిని చవిచూసిన బాబర్ సేనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లు కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ ఆర్మీలో శిక్షణ పొందగా, ఇప్పుడు దీనిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మూడు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఉంది. డబ్లిన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేయగా, దానికి సమాధానంగా ఐర్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ తన పూర్తి బలంతో ఈ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. అయినప్పటికీ పాక్ జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత, కెప్టెన్ బాబర్ ఆజం తన జట్టు ప్రదర్శనపై అసంతృప్తిగా కనిపించాడు. ఈ ఓటమికి జట్టు ఫీల్డింగ్, బౌలింగ్ కారణమని నేరుగా ఆరోపించాడు.




ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ట్రోల్స్..
అదే సమయంలో, సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టును లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు.
Babar Azam is a cursed captain #IREvPAK IRELAND PROVE TO BE TOOO MIGHTY FOR 🇵🇰 😪💀
MOYE MOYE HO GYA🤣 pic.twitter.com/lmjiQ6lnr7
— 🧢1⃣0⃣ (@CapXSid) May 10, 2024
All this training and drama just to lose against Ireland and NZ-Z team?🤣🫵#IREvPAK #IREvsPAK #PAKvIRE pic.twitter.com/0Pd7O9B2LL
— Abdullah Neaz 🇧🇩 (@Neaz__Abdullah) May 10, 2024
Pakistan team after losing to Ireland:#IREvPAKpic.twitter.com/cVtZEd9gii
— Dogesh (@dogesh_bhai) May 10, 2024
– Lost to Ireland – Lost to Zimbabwe – Lost to Afghanistan – Lost to New Zealand School team – Lost all the home test series – Exposed in Australia – Exposed in the World Cup
But Babar is the King Saar #IREvPAK #PAKvIRE#CSKvsGTpic.twitter.com/2mYypZLFKN
— Ash (@Ashsay_) May 10, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




