AUS vs IND Playing XI: ఆసీస్‌తో రివేంజ్ మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్ల వివరాలివే

ICC T20 World Cup Australia vs India Playing XI: బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. కాబట్టి, ఇప్పుడు సెమీఫైనల్ బెర్తును నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ జట్టు దూకుడుగా ఆడే అవకాశముంది.

AUS vs IND Playing XI: ఆసీస్‌తో రివేంజ్ మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్ల వివరాలివే
Australia Vs India
Follow us

|

Updated on: Jun 24, 2024 | 7:59 PM

ICC T20 World Cup Australia vs India Playing XI: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 51వ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. సూపర్ 8 రౌండ్ లో ఇది చివరి మ్యాచ్. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సూపర్ 8లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను టీమిండియా ఓడించింది. మరోవైపు బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. కాబట్టి, ఇప్పుడు సెమీఫైనల్ బెర్తును నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ జట్టు దూకుడుగా ఆడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

గత రికార్డులు ఇలా..

టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిక్యం కనబరిచింది. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 19 మ్యాచ్‌ల్లో ఓడింది. కాగా కంగారూలు 11 సార్లు విజయం సాధించారు. 8 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడుతున్నాయి. అంతకుముందు ఇరు జట్లు చివరిసారిగా 2016లో తలపడ్డాయి. మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

ఇరు జట్ల వివరాలివే.

భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!