AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh IPL Auction 2025: రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్.. కావ్యాపాప స్కెచ్ అదుర్స్..

Arshdeep Singh IPL 2025 Auction Price: సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పీబీకేఎస్ తన వద్ద ఉంచుకుంది. అర్ష్‌దీప్‌ను మొదట SRH 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, పంజాబ్ కింగ్స్ తన RTM ఎంపికను ఉపయోగించుకుంది. SRH బిడ్‌ను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో చివరకు అర్షదీప్ సింగ్ రూ. 18 కోట్లకు పంజాబ్ రిటైన్ చేసుకుంది.

Arshdeep Singh IPL Auction 2025: రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్.. కావ్యాపాప స్కెచ్ అదుర్స్..
Suryakumar Yadav Arshdeep Singh
Venkata Chari
|

Updated on: Nov 24, 2024 | 4:54 PM

Share

Arshdeep Singh IPL 2025 Auction Price: తొలిరోజు తొలి వేలం టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్‌పై జరిగింది. మొత్తం ఈ యంగ్ పేసర్‌ను  రూ. కోట్లకు దక్కించుకున్నారు. అర్షదీప్ సింగ్‌ను ఈ ఏడాది వేలంలో బేస్ ధర రూ. 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చాడు. CSK మొదటి బిడ్‌తో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20లకు బిడ్ వేయగా, CSK తిరిగి రూ.2.40 కోట్లకు బిడ్ వేసింది. దీంతో వేలంలో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ రెండు జట్లు ముందస్తు బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ  రెండు జట్లు అర్ష్‌దీప్‌ కోసం రూ. 6 కోట్ల వరకు పోరాడారు. అలాగే, చెన్నై రూ. 7.50 కోట్లు బిడ్ ఇవ్వగా.. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ కూడా  ఎంట్రీ ఇచ్చాయి. దీంతో బిడ్ ఏకంగా రూ. 7.70 కోట్లకు చేరుకుంది. GT బిడ్‌ని రూ. 9.25 కోట్లకు తీసుకెళ్లింది.

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పీబీకేఎస్ తన వద్ద ఉంచుకుంది. అర్ష్‌దీప్‌ను మొదట SRH 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, పంజాబ్ కింగ్స్ తన RTM ఎంపికను ఉపయోగించుకుంది. SRH బిడ్‌ను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో చివరకు అర్షదీప్ సింగ్ రూ. 18 కోట్లకు పంజాబ్ రిటైన్ చేసుకుంది.

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పీబీకేఎస్ తన వద్ద ఉంచుకుంది. అర్ష్‌దీప్‌ను మొదట SRH 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ పంజాబ్ కింగ్స్ తన RTM ఎంపికను ఉపయోగించుకుంది. SRH బిడ్‌ను రూ. 18 కోట్లకు పెంచింది, ఇది PBKS ద్వారా సరిపోలింది.

ఐపీఎల్‌లో 65 మ్యాచుల్లో 76 వికెట్లు పడగొట్టాడిన లెఫ్టార్మ్ పేసర్ అర్షదీర్ సింగ్..ఈ ఏడాది ఆరంభంలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఉమ్మడి బౌలర్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..