AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli – Anushka: ఏంటీ.! అనుష్క-విరాట్ విడిపోవాలనుకున్నారా.? మధ్యలోకి స్టార్ హీరో ఎంట్రీ.. చివరకు

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ బాలీవుడ్ లో ఫ్యాన్స్ అభిమానించే జంటల్లో ఒకరు. వీరిద్దరూ గతంలో విడిపోవాలని అనుకున్నారు.? అది మీకు తెలుసా.? మరి ఆ కారణం ఏంటి.? ఎవరు కలిపారు ఇద్దరినీ.. అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Kohli - Anushka: ఏంటీ.! అనుష్క-విరాట్ విడిపోవాలనుకున్నారా.? మధ్యలోకి స్టార్ హీరో ఎంట్రీ.. చివరకు
Virat Kohli & Anushka Sharm
Ravi Kiran
|

Updated on: Nov 07, 2025 | 9:12 AM

Share

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ.. బాలీవుడ్, క్రికెట్ ప్రపంచంలో ఫ్యాన్స్ అభిమానించే జంటల్లో ఒకరు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో లండన్‌లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇద్దరు ఒకప్పుడు బ్రేకప్ చెప్పుకుని.. తమ లవ్ లైఫ్‌కు ఓ ఎండ్ కార్డు వేద్దామని అనుకున్నారు. ఈ విషయం మీకు తెలుసా.? అప్పుడే ఓ స్టార్ హీరో మధ్యలోకి ఎంటర్ అయ్యి.. వీళ్ళిద్దరికీ ప్యాచప్ చెప్పాడు. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

రెండు రోజుల క్రితమే విరాట్ కోహ్లి తన 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ తరుణంలో అతడు తన జీవితంలో ఎదుర్కున్న ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాతే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా పాపులర్ అయింది. ఇదిలా ఉంటే.. గతంలో వీరిద్దరూ విడిపోవాలని అనుకున్నారు. పెళ్లికి ముందు విరాట్, అనుష్క తమ రిలేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు.

అంటే.. 2016వ సంవత్సరం వీరిద్దరూ విడిపోయారని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క యాక్టింగ్ చేయడం విరాట్‌కి నచ్చడం లేదని.. ఆమెను ఇండస్ట్రీ నుంచి వైదొలగమన్నాడని.. ఇక అందుకు అనుష్క ఒప్పుకోలేదని.. ఇలా ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఇవేమి సరైనవి కాకపోగా.. విడిపోవడానికి గల అసలు కారణాలు ఏమి బయటకు రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఈ జంట మళ్లీ తిరిగి కలుసుకోవడం.. ఇక ఇప్పుడు విడదీయరాని బంధంలో ముడిపడిపోవడం మనకు తెలిసిందే. అప్పుడు బ్రేకప్ జరిగిన మొదట్లో అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మ ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. అయితే ‘సుల్తాన్’ చిత్రంలో అనుష్కతో కలిసి నటించిన సల్మాన్ ఖాన్.. మళ్లీ ఈ ప్రేమ జంట ఒకటి కావడంలో ముఖ్యపాత్ర పోషించాడని తెలుస్తోంది.

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..