Chandigarh university: అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా విధానం.. చండీఘడ్ యూనివర్సిటీ సరికొత్త ప్రోగ్రామ్..
విద్యలోనూ విదేశీ సంస్థల భాగస్వామ్యం ఎక్కువవుతోన్న నేపథ్యంలో చండీఘడ్ యూనివర్సిటీ(Chandigarh university) అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా 383కిపైగా అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంది.
ప్రస్తుతం ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారింది. ఇది కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా విద్యా విధానంలోనూ భాగమైపోయింది. ముఖ్యంగా విద్యలోనూ విదేశీ సంస్థల భాగస్వామ్యం ఎక్కువవుతోన్న నేపథ్యంలో చండీఘడ్ యూనివర్సిటీ(Chandigarh university) అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా 383కిపైగా అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంది. చండీఘడ్ యూనివర్సిటీకి చెందిన 221కిపై విద్యార్థులు అంతర్జాతీయ సంస్థ వాల్ట్ డిస్నీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. దీనిద్వారా విద్యార్థులకు అంతర్జాతీయంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల కోసం కొన్ని ఆప్షన్స్‌ను ఇచ్చారు.
* అంతర్జాతీయ సమ్మర్, వింటర్ ప్రోగ్రామ్స్
* సెమిస్టర్ అబ్రోడ్/ఎక్స్సేంజ్ ప్రోగ్రామ్స్
* హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్
* గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్
* ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్స్
యూనివర్సిటీ అందిస్తోన్న ఈ ప్రోగ్రామ్స్‌తో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ప్రపంచ వ్యాపార రంగంలో వస్తోన్న మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు వారి వృత్తి జీవితంలో విజయం సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఇది విద్యలో నాణ్యత పెరగడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధానం ద్వారా యూనివర్సిటీ విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో తమదైన ప్రతిభను చూపిస్తున్నారు.
గ్లోబలైజేషన్ కారణంగా దేశాల మధ్య ఉన్న సరిహద్దులు, భాషలు, సంస్కృతులు అనే హద్దులు చెరిగిపోతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు కూడా అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చండీఘడ్ యూనివర్సిటీ విదేశాల్లోని అత్యుత్తమ వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇతర దేశాలకు చెందిన ఉపాధ్యాయుల పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి.
చండీఘడ్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకున్న విదేశీ వర్సిటీలు ఇవే..
అమెరికా..
* యూనివర్సిటీ ఆఫ్ నార్త్ అల్బామా
* అర్కాన్‌సాస్ స్టేట్ యూనివర్సిటీ
* క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ
* న్యూయార్క్ ఫిలిమ్ యూనివర్సిటీ
యూరప్..
* బౌమన్ మాస్కో స్టేట్ టెక్నిలక్ యూనివర్సిటీ
* పీటర్ ది గ్రేట్ సెయింట్ సీటర్గ్స్‌బర్గ్ పాలీ టెక్నిక్ యూనివర్సిటీ
* కజాన్ ఫెడరల్ స్టేట్ యూనివర్సిటీ
* నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
యూకే..
* మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ
* నార్త్‌అంబ్రిరా యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్
* బ్రూనల్ యూనివర్సిటీ
ఆస్ట్రేలియా..
* చార్లెస్ స్ట్రట్ యూనివర్సిటీ
* డెకిన్ యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రా
* యూనివర్సిటీ ఆఫ్ ది సన్‌షైన్ కోస్ట్
కెనడా..
* కాన్‌కొరిడియా యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్ రెజినా
* యూనివర్సిటీ ఆఫ్ ఒంటేరియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
* వాంకోవర్ ఫిలిమ్ స్కూల్
న్యూజిలాండ్..
* మాస్సీ యూనివర్సిటీ
* కోర్‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ
* ఆక్‌లాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టడీస్
* టియో ఓమాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఇజ్రాయిల్..
* టెల్ అవీవ్ యూనివర్సిటీ
* యూనివర్సిటీ సైన్స్ మలేషియా
సింగపూర్..
* జేమ్స్ కుక్ యూనివర్సిటీ
తైవాన్..
* నేషనల్ యంగ్ మింగ్ యూనివర్సిటీ
* నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీ
(Sponsored Article)
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలు చదవండి..