AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు.. ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మార్గదర్శకత్వం అందిస్తుంది. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం జ్యోతిష్య శాస్త్రం ద్వారా సూచించబడుతుంది. ఈ ప్రకారం, ప్రతి రాశికి కొన్ని రంగులు శ్రేయస్కరంగా ఉంటాయి. కానీ నలుపు రంగు అన్ని రాశులకు మంచిదే కాదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది రాశి వ్యక్తులు నలుపు దుస్తులు ధరిస్తే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు.. ఎందుకో తెలుసా?
Black Dress
Rajashekher G
|

Updated on: Jan 10, 2026 | 9:50 PM

Share

జ్యోతిష్య శాస్త్రం మానవ జీవితంలో అనేక సమస్యలకు వివిధ పరిష్కారాలను చూపుతుంది. ప్రతి సమస్యకు దానిక అనుగుణంగా పరిష్కారాన్ని తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి కొన్ని రంగులు శ్రేయస్కరంగా ఉంటాయి. అయితే, నలుపు రంగు అన్ని రాశులకూ సదృశ్యం కాదు. నలుపు దుస్తులు కొంతమంది రాశి వారికి ప్రతికూల ప్రభావాలు కలిగించవచ్చు.

మేష రాశి (Aries) మేష రాశి వారు నలుపు దుస్తులు ఎక్కువగా ధరిస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, దుర్గతి, చింతలు రావచ్చు. వీరికి శ్రేయస్కర రంగులు: ఎరుపు, గులాబీ, క్రీం కలర్

కర్కాటక రాశి (Cancer) మేష రాశి వారు నలుపు ఎక్కువగా ధరిస్తే అసంతృప్తి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వీరికి శ్రేయస్కర రంగులు: నీలం, పసుపు

కన్య రాశి (Virgo) మేష రాశి వారు నలుపు వల్ల ఒత్తిడి, నిరాశ, ఆందోళనగా ఉంటుంది. మేష రాశి వారి శ్రేయస్కర రంగులు: ఆకుపచ్చ, గులాబీ, బంగారు

మకర రాశి (Capricorn) మేష రాశి వారు వ్యాపార, పనిలో సమస్యలు లేదా ప్రతికూలతలకు దారితీస్తుంది. మేష రాశి వారికి శ్రేయస్కర రంగులు: ఎరుపు, నారింజ, బంగారు

అయితే, నలుపు, డార్క్ గ్రే వంటి భారద్వాజి రంగులు కొంతకాలం ఎక్కువగా ధరిస్తే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు  హెచ్చరిస్తున్నారు. అందుకే, రాశి ప్రకారం శ్రేయస్కరమైన రంగులను ధరిస్తే అదృష్టం, సానుకూలత, ఆనందం పెరుగుతుందని వారు తెలియజేస్తున్నారు.

Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.

మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..