AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇలాంటి భార్యలు చాలా డేంజర్.. వీళ్ళ గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే?

chanakya niti : చాణక్య నీతి ప్రకారం, పెళ్లి తర్వాత ఇలాంటి భార్యలు చాలా డేంజర్ గా మారతారు. ఇంకా చెప్పాలంటే భర్తల జీవితం నరకంగా చేస్తారు. కాబట్టి, ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. వారి వాళ్ళ కష్టాల తప్ప సుఖాలు ఉండవు

Prasanna Yadla
|

Updated on: Mar 11, 2026 | 5:53 PM

Share
 అందం : చాలా మంది అబ్బాయిలు అమ్మాయి అందంగా ఉందని వెంటనే పెళ్లి చేసుకుంటారు. అయితే, పెళ్ళి చేసుకున్న తర్వాత కానీ వారి అసలు రంగు బయట పడదు. ఇలాంటి వారి వాళ్ళ కష్టాల తప్ప సుఖాలు ఉండవని చాణక్యుడు చెబుతున్నారు.

1 / 5
మనసులో విషం: పైకి సినిమా హీరోయిన్ లాగా అందంగా ఉంటారు  కానీ, లోపల మాత్రం విషం పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని  చాణక్యుడు చెబుతున్నాడు. పెళ్ళి చేసుకునే టప్పుడు అమ్మాయి గురించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

2 / 5
అబద్ధాలు: పెళ్ళి చేసుకున్న భర్తకు అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, డబ్బు కోసం భర్తను వాడుకోవడం లాంటి పనులు చేసే భార్యలు చాలా డేంజర్ అని  చాణక్యుడు  వీళ్ళ గురించి ముందే అంచనా వేసి చెబుతున్నాడు. కాబట్టి వీరితో కూడా జాగ్రత్తగా ఉండండి.

3 / 5
అగౌరవం: భర్తను పుట్టింటి వారి ముందు అగౌరవం పరచడం, వారి ముందే అనకూడని మాటలు అనడం, ఇంకా అత్త మామల ముందు భర్త పరువు తియ్యడం లాంటి పనులు చేసే భార్యలు పాము కంటే కూడా చాలా డేంజర్ చాణక్యుడు చెబుతున్నాడు.

4 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం, అందం చూసి కాదు గుణాన్ని చూడాలి, అప్పుడే భార్య భర్తలు ఎన్నేళ్లు అయినా కలిసి కాపురం చేస్తారు. 
వివాహం చేసుకునే ముందు ఆమె తెలివితేటలు, మీ కుటుంబానికి  సరిపోతుందా? లేదా అని ఒకటికి పది సార్లు చూడాలని చాణక్యుడు చెబుతున్నారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, అందం చూసి కాదు గుణాన్ని చూడాలి, అప్పుడే భార్య భర్తలు ఎన్నేళ్లు అయినా కలిసి కాపురం చేస్తారు. వివాహం చేసుకునే ముందు ఆమె తెలివితేటలు, మీ కుటుంబానికి సరిపోతుందా? లేదా అని ఒకటికి పది సార్లు చూడాలని చాణక్యుడు చెబుతున్నారు.

5 / 5
Follow Us
పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 సెట్ కాదు.. అశ్విన్ వార్నింగ్

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి

16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు

ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..

కోహ్లీ, రోహిత్, బుమ్రాకు నో ప్లేస్..రహానే టెస్ట్ టీమ్ ఇదే

నీచు వాసన లేకుండా టేస్టీ చికెన్ కర్రీ.. పాతకాలం నాటి ఫార్ములా..

హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!

కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..