Wednesday Puja tips: బుధవారం లక్ష్మి గణపతులను ఎందుకు పూజిస్తారు? గణేశ-లక్ష్మీ మంత్రం జపించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..

ఏదైనా శుభ కార్యం చేసే ముందు ముందుగా గణేశుడిని స్మరించుకుంటారు. శాస్త్రాల ప్రకారం వినాయకుడు జ్ఞాన సంపదకు ప్రతీకగా చెప్పబడింది. మరోవైపు లక్ష్మి సంపదకు దేవత. గణేశుడిని పూజిస్తే భక్తులు తమ బాధల నుండి విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతారు. మనసులోని అన్ని కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు. బుధవారం రోజున నియమాల ప్రకారం లక్ష్మీ-గణేశుడిని కలిసి పూజిస్తే శీఘ్ర ఫలితాలు పొందుతారు.

Wednesday Puja tips: బుధవారం లక్ష్మి గణపతులను ఎందుకు పూజిస్తారు? గణేశ-లక్ష్మీ మంత్రం జపించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..
Wednesday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2024 | 6:42 AM

హిందూమతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఒకొక్క రోజు ఒకొక్క దేవుడిని పూజిస్తారు. ఈ నేపద్యంలో బుధవారం గణపతి దేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజు గణపతి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే కొంతమంది గణపతితో పాటు లక్ష్మీదేవిని పూజించాలని హిందువులు నమ్ముతారు. లక్ష్మి, గణేశుడిని కలిసి పూజిస్తే జీవితంలోని అన్ని సమస్యలు, సంక్షోభాల నుండి ఉపశమనం లభిస్తుంది. వారంలో బుధవారం రోజు గజాననునికి అంకితం చేయబడింది. గణపతి పూజ విజయాన్ని తెస్తుంది. మరోవైపు లక్ష్మీ పూజ ఆర్థిక కొరత లేదా సమస్యలను తొలగిస్తుంది.

మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభ కార్యం చేసే ముందు ముందుగా గణేశుడిని స్మరించుకుంటారు. శాస్త్రాల ప్రకారం వినాయకుడు జ్ఞాన సంపదకు ప్రతీకగా చెప్పబడింది. మరోవైపు లక్ష్మి సంపదకు దేవత. గణేశుడిని పూజిస్తే భక్తులు తమ బాధల నుండి విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతారు. మనసులోని అన్ని కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు. బుధవారం రోజున నియమాల ప్రకారం లక్ష్మీ-గణేశుడిని కలిసి పూజిస్తే శీఘ్ర ఫలితాలు పొందుతారు.

గణేశుడిని లక్ష్మితో ఎందుకు పూజిస్తారు?

హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మి దేవి సంపద, అదృష్టానికి దేవత. లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రజలందరూ సంపదలు పొందుతారు. లక్ష్మీదేవి సముద్రం నుంచి జన్మించిందని చెబుతారు. కనుక లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. నీటిలా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే నిర్మలమైన మనసుతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోనే ఉంటుంది. సాధారణంగా వ్యాపారస్తులు తమ షాప్ తెరచిన వెంటనే మొదట లక్ష్మి,గణేశుని కలిసి పూజిస్తారు. చాలా ఇళ్లలో గణపతి, లక్ష్మిదేవిని కలిపి పూజిస్తారు. పురాణం ప్రకారం ఎవరివద్ద అయినా అధికంగా సంపద ఉన్న సమయంలో తానే గొప్పవాడిని అనే భ్రమ ఏర్పడుతుంది. అయితే సంపద జ్ఞానం ఉన్న చోటు మాత్రమే ఉంటుంది..కనుక లక్ష్మీదేవితో కూడిన గణేశుడిని పూజించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

లక్ష్మీ గణపతికి పూజ ఎలా చేయాలంటే

  1. బుధవారం ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి.
  2. ఈ రోజున ఇంట్లో లేదా ఏదైనా దేవాలయంలో గణేశుడిని, లక్ష్మిదేవిని కలిపి పూజించడానికి ఏర్పాటు చేసుకోండి.
  3. పూజ చేస్తున్నప్పుడు తూర్పు ముఖంగా ఆసనంపై కూర్చోవాలి
  4. గణేశుడిని, లక్ష్మీదేవిని పంచామృతాలతో స్నానం చేయించి అనంతరం నీటితో శుద్ధి చేయండి.
  5. పంచామృత స్నానం చేసిన తర్వాత గణేశుడికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి.
  6. లక్ష్మీ విగ్రహానికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించండి.
  7. గణేశ విగ్రహానికి గంధం, ఎర్రటి పూలు సమర్పించండి. లక్ష్మీదేవికి కుంకుమ, ఎర్రని పువ్వులు సమర్పించండి.
  8. లక్ష్మీదేవి గణపతిలకు కలిపి ధూపం, దీపం, కర్పూరం, ఎర్రచందనం, మోదకం మొదలైన వాటిని సమర్పించండి.
  9. లక్ష్మీదేవి గణపతి విగ్రహాలకు పూజ అనంతరం హారతిని ఇవ్వండి.
  10. పూజ ముగింపులో పూజ సమయంలో తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరండి. కుటుంబానికి మంచి జరగాలని కోరుకోండి.
  11. పూజ తర్వాత అందరికీ పంచామృతం, ప్రసాదం పంచండి.
  12. బుధవారం పూజ సమయంలో గణేశ-లక్ష్మీ మంత్రాన్ని జపించండి.

లక్ష్మీదేవి గణపతి పూజ ప్రాముఖ్యత

హిందూమతంలో లక్ష్మీదేవి భక్తులందరికీ సిరి సంపదలను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. బుధవారం శుభ చిహ్నం. లక్ష్మీదేవిని గణేశుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతారు. ఇంట్లో సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని పూజించడం ఆచారం. పురాణాల ప్రకారం గణపతి లక్ష్మీ దేవి దత్తపుత్రుడిగా నమ్ముతారు. గణపతి లేని లక్ష్మీ పూజ అసంపూర్ణం. అందుకే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గణేష్ లక్ష్మీ స్తోత్రం అత్యంత ప్రయోజనకరంగా.. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. బుధవారం వంటి శుభ దినాలలో గణేశ లక్ష్మీ స్తోత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా ఆర్ధికంగా బలపడతారు. లక్ష్మీదేవి గణపతి పూజ చేసే ఇంట్లో లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించడంతో ఆనందం, శాంతి నెలకొంటుంది.. ఆర్థిక సంక్షోభం, సమస్యలు ఉండవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని టీమిండియా గెలవాల్సిందే..
బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని టీమిండియా గెలవాల్సిందే..
రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?
రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?
నెట్టింట సెగలు పుట్టిస్తోన్న వయ్యారి.. ప్రభాస్ సినిమాపైనే ఆశలు..
నెట్టింట సెగలు పుట్టిస్తోన్న వయ్యారి.. ప్రభాస్ సినిమాపైనే ఆశలు..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
ప్రపంచంలోని ఉత్తమ నగరాలు..వరుసగా పదో ఏడాదికూడా వరల్డ్ బెస్ట్ సిటీ
ప్రపంచంలోని ఉత్తమ నగరాలు..వరుసగా పదో ఏడాదికూడా వరల్డ్ బెస్ట్ సిటీ
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
మాస్టర్ మైండ్‏తో దెబ్బకొట్టిన గౌతమ్..
మాస్టర్ మైండ్‏తో దెబ్బకొట్టిన గౌతమ్..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు