Vastu Tips: ఆనందం సానుకూలత, సంపద కోసం ఇంట్లో రాగి సూర్యుడిని ఏ దిశలో పెట్టుకోవాలంటే..

ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ప్రతిష్టించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అని నమ్మకం. జీవితంలో సిరి సంపదలకు కొరత ఉండదని.. అభివృద్ధి మార్గంలో సాగుతూనే ఉంటుందని విశ్వరం. అయితే ఇంట్లో రాగి సూర్యుడిని ప్రతిష్టించే ముందు.. వాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సానుకూలత కోసం ఇంట్లో రాగితో చేసిన సూర్యను ఎక్కడ ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం?

Vastu Tips: ఆనందం సానుకూలత, సంపద కోసం ఇంట్లో రాగి సూర్యుడిని ఏ దిశలో పెట్టుకోవాలంటే..
Vastu Tips For Sun]
Follow us

|

Updated on: Nov 19, 2023 | 10:55 AM

వాస్తు ప్రకారం ఇంటి అలంకరణలో కొన్ని ప్రత్యేక చిత్రాలు, పువ్వులు, రంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఇంటి అందంతో పాటు, ఆనందం, అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం వలన దేవుడి ఆశీర్వాదం లభించి..సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ప్రతిష్టించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అని నమ్మకం. జీవితంలో సిరి సంపదలకు కొరత ఉండదని.. అభివృద్ధి మార్గంలో సాగుతూనే ఉంటుందని విశ్వరం. అయితే ఇంట్లో రాగి సూర్యుడిని ప్రతిష్టించే ముందు.. వాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సానుకూలత కోసం ఇంట్లో రాగితో చేసిన సూర్యను ఎక్కడ ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం?

రాగితో చేసిన సూర్యుడిని అమర్చడానికి వాస్తు చిట్కాలు

  1. వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిశలో రాగి సూర్యుడిని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  2. ఇంటి తలుపు లేదా కిటికీలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. సాధ్యం కాకపోతే, మీరు దానిని గోడపై అమర్చకోవచ్చు.
  3. పూజ గదిలోని ఈశాన్య గోడపై రాగి సూర్యుడిని ఉంచడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
  4. గదిలో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి ,శ్రేయస్సు లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఉద్యోగ-వ్యాపారంలో పురోగతి కోసం ఆఫీసు గదిలోని తూర్పు వైపు గోడపై రాగి సూర్యుడిని ఉంచవచ్చు.
  7. వాస్తు ప్రకారం రాగి సూర్యుడిని ఇంట్లోని బెడ్ రూమ్ లో పెట్టకూడదు.
  8.  రాగి సూర్యుడిని శుభ్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంట్లో సానుకూలత ఉండేలా చూస్తుంది.

రాగి సూర్యుడిని పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. వాస్తు ప్రకారం ఆఫీసులో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల పని, వ్యాపారంలో అపారమైన విజయాలు లభిస్తాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉంటుంది.ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.
  2. రాగి సూర్యుడు ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా చేస్తుంది. గృహ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
  3. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుందని, సుఖంగా జీవిస్తాడని నమ్మకం.
  4. వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల వ్యక్తికి ఆకర్షణ పెరుగుతుందని.. సంబంధాలు మెరుగుపడతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
బ్యాంకులో గోల్డ్ లోన్ కావాలంటే బంగారం కొన్న రశీదు చూపించాలా?
బ్యాంకులో గోల్డ్ లోన్ కావాలంటే బంగారం కొన్న రశీదు చూపించాలా?
పొదుపు ఖాతాల్లో ఏడు శాతం వరకూ వడ్డీ.. ఆశ్చర్యంగా ఉందా?
పొదుపు ఖాతాల్లో ఏడు శాతం వరకూ వడ్డీ.. ఆశ్చర్యంగా ఉందా?
'కేజీఎఫ్ 3 స్టోరీ రెడీ..' ఎన్టీఆర్‏తో సినిమా పై నీల్ కామెంట్స్..
'కేజీఎఫ్ 3 స్టోరీ రెడీ..' ఎన్టీఆర్‏తో సినిమా పై నీల్ కామెంట్స్..
మిచౌంగ్ జలప్రళయం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
మిచౌంగ్ జలప్రళయం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
నెలవారీ ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం.. ఉద్యోగులూ వదలొద్దు..
నెలవారీ ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం.. ఉద్యోగులూ వదలొద్దు..
టెస్లా కారుపై రోబో దాడి.. బుల్లెట్ల వర్షం.. చివరికి ఏమైందంటే..
టెస్లా కారుపై రోబో దాడి.. బుల్లెట్ల వర్షం.. చివరికి ఏమైందంటే..
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేసిన హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేసిన హైకోర్టు..