Vastu Tips: లాకర్‌లో ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త..

టీవీ మొదలు ఫ్రిడ్జ్‌ వరకు వాస్తు పాటించే వారు. ఆర్థికపరమైన విషయంలో వాస్తును పట్టించకపోతే ఎలా చెప్పండి. అందుకే ఇంట్లో డబ్బును దాచుకునే ప్రదేశం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అందుకే డబ్బులు, నగలు దాచుకునే అల్మార విషయంలో కొన్ని వాస్తు నిపుణులు కచ్చితంగా పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అల్మారలో ఎట్టి పరిస్థితుల్లో...

Vastu Tips: లాకర్‌లో ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2023 | 9:18 PM

భారతీయులు వాస్తును ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే నిర్మాణః మొదలు, ఇంట్లో పెట్టుకునే వస్తువుల వరకు అన్ని వాస్తుకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు పడుతుంటారు. ఏ వస్తువులు ఏ దిశలో ఉండాలన్న ప్రతీ విషయాన్ని వాస్తు శాస్త్రంలో స్పష్టం పేర్కొన్నారు.

టీవీ మొదలు ఫ్రిడ్జ్‌ వరకు వాస్తు పాటించే వారు. ఆర్థికపరమైన విషయంలో వాస్తును పట్టించకపోతే ఎలా చెప్పండి. అందుకే ఇంట్లో డబ్బును దాచుకునే ప్రదేశం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అందుకే డబ్బులు, నగలు దాచుకునే అల్మార విషయంలో కొన్ని వాస్తు నిపుణులు కచ్చితంగా పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అల్మారలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను పెట్టకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..

* డబ్బులు దాచుకునే అల్మారాల్లో కొందరు ఫెర్ఫ్యూమ్స్‌ను కూడా పెడుతుంటారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపునులు చెబుతున్నారు. ఫెర్ఫ్యూమ్స్‌ను లాకర్స్‌లో పెడితే ఆర్థికపరమైన నష్టాలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇక డబ్బులు దాచుకునే వాటిలో బీరువాలు కూడా ఒకటి. అయితే డబ్బులు, నగలు పెట్టుకునే బీరువాలకు అద్దాలు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీరువాలకు అద్దాలు ఉండడం వల్ల ఆర్థికపరైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.

* లాకర్స్‌లో చిరిగిన కాగితాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఇంట్లో నెగిటివ్‌ శక్తి వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఎదురై, డబ్బుకు లోటు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే పనికిరాని కాగితాలను లాకర్స్‌లో ఉంచుకోవచ్చు.

* నలుపు అంటేనే నెగిటివ్‌గా భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే డబ్బులు, నగలు దాచుకునే లాకర్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో నల్లటి వస్త్రాలు లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే డబ్బును ఎట్టి పరిస్థితుల్లో నల్లటి దుస్తుల్లో చుట్టి పెట్టకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే డబ్బు త్వరగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!