AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి మొక్క వాస్తు చిట్కాలు.. ఇలాంటి తప్పులు పొరపాటున చేయొద్దు..!

కాబట్టి సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి. తులసి మొక్కకు నీళ్లు పోయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్కని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి రోజు తులసి మొక్కని ఆరాధిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రతిరోజూ తులసి మొక్క ముందు కూర్చొని మంత్రాలను చదివి పారాయణం చేయటం వల్ల శుభం కలుగుతుంది.

తులసి మొక్క వాస్తు చిట్కాలు.. ఇలాంటి తప్పులు పొరపాటున చేయొద్దు..!
తులసి మొక్క: హిందూ మతంలో ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటడం తప్పనిసరి. మీ ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల మీ మనసులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా నిరోధిస్తుంది. తులసి అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఏదైనా దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుం
Jyothi Gadda
|

Updated on: Sep 15, 2025 | 2:08 PM

Share

తులసి మొక్కను ఉత్తరం, ఈశాన్య దిశల్లో పెంచడం మంచిది. ఈ దిశల్లో తులసి మొక్క ఉంచితే ఇంటి మొత్తానికి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. బాల్కనీ లేదా కిటికీమీరు మీ ఇంటి బాల్కనీ లేదా కిటికీ దగ్గర తులసి మొక్క పెట్టాలనుకుంటే ఉత్తరం వైపు ఉంచండి. దీని వల్ల మొక్కకు గాలి, వెలుతురు బాగా అందుతాయి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా తులసి మొక్కను ఉంచితే దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో శాంతి, ఆనందం రెండూ ఉంటాయి.

తులసి మొక్క ఉన్న పరిసరాలన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి మొక్క పరిసరాలు శుభ్రంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగుతుంది. అలాగే, తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోండి. తులసి మొక్క ఎండిపోతే దురదృష్టం కలగవచ్చు. కాబట్టి సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి. తులసి మొక్కకు నీళ్లు పోయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్కని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి రోజు తులసి మొక్కని ఆరాధిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

ప్రతిరోజూ తులసి మొక్క ముందు కూర్చొని మంత్రాలను చదివి పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులసి మొక్కను అనవసరంగా ముట్టుకోవడం వంటివి చేయవద్దు. తులసి మొక్కను పవిత్రంగా, గౌరవంగా చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!