Puja Rules: ఇంట్లో పూజా-పారాయణం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలెంటో తెలుసా ?

హిందూ సాంప్రదాయంలో పూజా పారాయణంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మన దేశంలో పూజా చేసాకే రోజును ప్రారంభిస్తుంటారు. సనాతన ధర్మంలో

Puja Rules: ఇంట్లో పూజా-పారాయణం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలెంటో తెలుసా ?
Follow us

|

Updated on: Feb 25, 2021 | 2:39 PM

హిందూ సాంప్రదాయంలో పూజా పారాయణంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మన దేశంలో పూజా చేసాకే రోజును ప్రారంభిస్తుంటారు. సనాతన ధర్మంలో స్నానం చేసిన తర్వాతే ఏ పని అయిన ప్రారంభిస్తుంటారు. ముఖ్యంగా పూజా స్థలానికి సంబంధించి వాస్తు నియమాలు పేర్కొనబడ్డాయి. పూజా మందిరంలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు లాంటి విషయాలు కూడా వాస్తుశాస్త్రంలో ప్రస్తావించారు. సాధారణంగా మనం రోజూ ఉపయోగించే కొన్ని వస్తువులను పూజలో ఉంచుతాం. అయితే ఏవి ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం పూజగదిలో తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే పూజా చేసే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూజా నియమాలు..

1.ఎప్పుడూ ఒక చేత్తో దేవుని ముందు నమస్కరించకూడదు. దీంతోపాటు భగవంతుడిని పూజించిన తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. నిద్రిస్తున్న వ్యక్తుల పాదాలను తాకకూడదు. 2. పూజా చేసే సమయంలో జపించే మంత్రం సరిగ్గా ఉచ్చరించాలి. అలాగే మంత్రాలను జపించేప్పుడు కదలకూడదు. ఆ సమయంలో కుడిచేతిని ఏదైన వస్త్రంతో కప్పాలి. ఇలా చేయడంవలన మనసులోని కోరికలు నేరవేరుతాయి. 3. శనివారం రోజున శని నుంచి విముక్తి పొందడానికి పీపాల్ చెట్టుకు నీటిని అర్పించాలి. పీపాల్ చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే మహిళలు కుంకుమా, కొబ్బరిని కత్తిరించకూడదు. అలాగే దేవుడికి సమర్పించే నైవేద్యాలను దాటకూడదు. 4. ఏకాదశి, అమావాస్య, పౌర్ణిమ రోజులలో గడ్డం తీయకూడదు. పూజా చేసే ముందు కండువా ధరించాలి. 5. పూజా సమయంలో మీ ఎడమవైపున నెయ్యి దీపం వెలిగించాలి. దేవతలను కుడివైపున ఉంచాలి. అలాగే బియ్యంపైన దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. 6. తామర పువ్వు 5 రాత్రులు ప్రశాంతంగా ఉండదని నమ్ముతుంటారు. అలాగే తులసి ఆకులను కూడా 10 రాత్రులు ఉంచకూడదు. 7. పూజా చేస్తున్న సమయంలో మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచాలి. కుడివైపు నీరు, శంఖంతోపాటు పూజా సామాగ్రిని ఉంచాలి. అదే సమయంలో గంట మరియు సూర్యుడిని ఎడమ వైపు ఉంచాలి.

Also Read:

మాఘ పూర్ణిమ 2021: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి ? ఆరోజున ఏవిధంగా భగవంతుడిని ఆరాధించాలంటే..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా