సింహాలకు కేర్‌టేకర్‌గా పనిచేయాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి 19 ఏళ్ల మచాడో బ్రెజిల్‌లోని కమారా జూ పార్క్‌లో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. సింహం దాడి చేసి అతడిని కిందకు లాగి పొదల వైపు లాక్కెళ్లింది. మచాడోకు మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.