TOP 9 ET News: రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
అఖండ 2తో వరల్డ్ వైడ్ బాలయ్య తన సింహ గర్జనను వినిపించనున్నారు. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపుతోంది అఖండ 2.. . ఇప్పటికే, తెలంగాణ మినహా ఏపీ, నార్త్, ఓవర్సీస్ లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే నార్త్ బాక్సాఫీస్ దగ్గర బాలయ్య జోరు చూపిస్తున్నట్లు బాలీవుడ్ నివేదికలు వస్తున్నాయి.
సమంత, రాజ్ పెళ్లి ఓ పక్క ఈ స్టార్ కపుల్‌కు విషెస్ చెబుతున్న నెటిజన్లు.. మరో పక్క రాజ్ మాజీ భార్య శ్యామాలిపై సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. తమ పోస్టుల్లో శ్యామాలిని ట్యాగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్యామాలి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం అడుతున్నారని.. అయితే, తాను ఎవరికీ అవకాశం ఇవ్వనంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎట్టిపరిస్థితిలో తన నుంచి బ్రేకింగ్ న్యూస్‌లను కూడా ఆశించొద్దని క్లారిటీ ఇచ్చారు. సమంత – రాజ్ నిడిమోరు వివాహ గురించి తాను పట్టించుకోవడం లేదని తన పోస్టులో కోట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు?
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక్
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

