రాజస్థాన్లోని ఓ వివాహ వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అతిథులకు హెల్మెట్లు బహుమతిగా ఇచ్చారు. 286 మందికి హెల్మెట్లు అందించడం పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు, ఇది చాలా మంచి మరియు ఉపయోగకరమైన ఆలోచనగా పేర్కొన్నారు.