05 December 2025
సంయుక్త అందం రహస్యం ఇదే.. ఆ రెండు పనులు మానేసిందట..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో వరుస హిట్లతో గోల్డెన్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది ఈ అమ్మడు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 చిత్రంలో నటిస్తుంది. ఈ అమ్మడు అందం వెనుక రహస్యం ఏంటో వెల్లడించింది.
ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని వెల్లడించింది. చక్కెర, ఉప్పు, మసాలా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.
ప్రతి రోజూ యోగా, వర్కవుట్స్ చేయడంతోపాటు ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగుతుందట. కూరగాయలు, హోమ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటుందట.
ఈ అమ్మడు చీరకట్టుతోపాటు మోడ్రన్ డ్రెస్సులలోనూ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఎక్కువగా డార్క్ కలర్ డ్రెస్సెస్ ఎంపిక చేసుకుంటుందట.
ఈ అమ్మడు చీరకట్టుతోపాటు మోడ్రన్ డ్రెస్సులలోనూ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఎక్కువగా డార్క్ కలర్ డ్రెస్సెస్ ఎంపిక చేసుకుంటుందట.
ప్రస్తుతం అఖండ 2 సినిమాతోపాటు నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగుతోపాటు తమిళంలోనూ నటిస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్. చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో అలరిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈబ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్