భారతీయ సినిమా చరిత్రలో రికార్డులు సృష్టించిన డీడీఎల్జే 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్, కాజోల్కు అరుదైన గౌరవం దక్కింది. మూవీలోని రాజ్, సిమ్రన్ పాత్రలతో లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. షారుఖ్, కాజోల్ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి, తమ అభిమానులను ఆకట్టుకున్నారు.