Basara Saraswati Temple: బాసర సరస్వతీ క్షేత్రంలో అపచారం అంటూ తప్పుడు ప్రచారం.. ఆలయ అధికారుల వివరణ..

Basara Temple officials explain: నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే బాసర సరస్వతీ క్షేత్రంలో అమ్మవారి గర్భగుడికి అర్చకులు తాళం వేసి వెళ్లిపోయారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని

Basara Saraswati Temple: బాసర సరస్వతీ క్షేత్రంలో అపచారం అంటూ తప్పుడు ప్రచారం.. ఆలయ అధికారుల వివరణ..
Basara
Follow us
Sanjay Kasula

|

Updated on: May 12, 2021 | 12:29 PM

ఆలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 21 వరకు దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే బాసర సరస్వతీ క్షేత్రంలో అమ్మవారి గర్భగుడికి అర్చకులు తాళం వేసి వెళ్లిపోయారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని జ్ఞాన సరస్వతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తప్పుపట్టారు. టీవీ చానల్ లో నిరాధారమైన ప్రచారం చేస్తున్నారు అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా కండిస్తున్నాము అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి భక్తులు ఆందోళనకు గురికాకూడదని పేర్కొన్నారు. అమ్మవారికి నిత్యం జరిగే అభిషేక అలంకరణ నైవేద్య నీరాజన మంత్రపుష్ప సేవలో ఎలాంటి లోపము జరగలేదని వివరణ ఇచ్చుకున్నారు. బుధవారం జరిగిన సీసీటీవీ వీడియోను కూడా వారు విడుదల చేశారు.

జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర ఆలయ కార్యనిర్వహణాధికారి విడుదల చేసిన ప్రకటన

ఓం శ్రీ సరస్వత్యై నమః శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి సంపూర్ణ లాక్డౌన్ విధించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ దేవస్థానం నందు భక్తులకు దర్శనములు మరియు ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనది దేవస్థానము నందు అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలు కైంకర్యములు అన్నీ కూడా దేవస్థాన అర్చక బృందం చే ఆంతరంగికంగా నిర్వహించబడును ఈరోజు ఉదయం పూజలు చేయలేదని అమ్మవారి గర్భాలయానికి తాళం వేశారని టీవీ చానల్ లో నిరాధారమైన ప్రచారం చేస్తున్నారు అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా కండిస్తున్నాము భక్తులెవరు ఇట్టి ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికాకూడదని తెలియపరుస్తూ అమ్మవారికి నిత్యం జరిగే అభిషేక అలంకరణ నైవేద్య నీరాజన మంత్రపుష్ప సేవలో ఎలాంటి లోపము జరగలేదని తెలియజేస్తున్నాము

సమాచారనిమిత్తము సంబంధిత సీసీ టీవీ ఫుటేజ్ మరియు అభిషేక పూజాధికములు నిర్వహించిన అర్చకుల వాంగ్మూలం వీడియో ఇందువెంట జతపర్చడమైనది

ఇట్లు కార్యనిర్వహణాధికారి జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర

ఇవి కూడా చదవండి:  Lockdown: నేటి నుంచి తెలంగాణలో కఠిన లాక్‌డౌన్.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి.. ఇవే.!

Ramzan: రంజాన్ పర్వదినం.. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధం: ఏపీ ప్రభుత్వం

శ్రీలీల, నవీన్ పోలిశెట్టితోపాటు ఆయన కూడా
శ్రీలీల, నవీన్ పోలిశెట్టితోపాటు ఆయన కూడా
విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ మళ్లీ తీసుకోబోతున్నాడా..?
విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ మళ్లీ తీసుకోబోతున్నాడా..?
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..
ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..
బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..
బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..
వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు
వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు
జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!
జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!
మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!
మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!
స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..
స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..