Zodiac Signs: ఫిబ్రవరి 27 నుంచి ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?

Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, వైభవం, ఆనందం, ప్రేమ, అందానికి కారకుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం

Zodiac Signs: ఫిబ్రవరి 27 నుంచి ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?
Follow us

|

Updated on: Feb 25, 2022 | 11:18 AM

Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, వైభవం, ఆనందం, ప్రేమ, అందానికి కారకుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితం ఆనందం, సౌకర్యాలతో నిండి ఉంటుంది. 2022 సంవత్సరంలో అనేక గ్రహాలలో మార్పులు జరగనున్నాయి. ఈ జాబితాలో శుక్ర గ్రహం పేరు కూడా ఉంది. ఫిబ్రవరి 27, 2022 ఉదయం 09:53 గంటలకు శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి ప్రభావం మొత్తం12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రాశులేంటి.. వారు ఎదుర్కోబోతున్న పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం.

1. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు శుక్రుని సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యలు చెబుతున్నారు. సంబంధాలలో విభేదాలతో పాటు స్నేహితులతో కూడా విభేదాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

2. సింహ రాశి: సింహ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. ఖర్చులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి.

3. వృశ్చికం: ఈ సమయంలో బంధాలలో మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.

Women: ఆ మహిళలకి రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

Egg Boiling: కోడిగుడ్లు ఉడకబెడుతున్నారా.. పగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Vastu Tips: ఇంట్లో ఉన్న పూజగదిలో డబ్బు దాస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి