Vastu Tips: చేతిలో డబ్బులు నిలవడం లేదా.. ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి..!

Vastu Tips: ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే లక్ష్మిమాతని పూజించాలి. తల్లి కృప కోసం పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఇవన్ని చేసినా కూడా

Vastu Tips: చేతిలో డబ్బులు నిలవడం లేదా.. ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి..!
Vastu Tips
Follow us
uppula Raju

|

Updated on: Feb 25, 2022 | 11:20 AM

Vastu Tips: ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే లక్ష్మిమాతని పూజించాలి. తల్లి కృప కోసం పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఇవన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఉండదు. డబ్బుల సమస్య వేధిస్తూనే ఉంటుంది. అప్పులతో ఇబ్బందిపడుతుంటారు. చేతిలో డబ్బులు అస్సలు నిలవవు. దీనికి వాస్తు దోషం కారణం కావొచ్చు. ఇల్లు కట్టడం ముఖ్యం కాదు.. దానిని వాస్తు ప్రకారం నిర్మించారా లేదా అనేది ముఖ్యం. వాస్తు లోపాలుంటే చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఐదు వస్తువులను పెడితే డబ్బు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు.

1. వేణువు: వాస్తు దోషాలను తొలగించడానికి వేణువు అత్యంత ప్రభావవంతమైన వస్తువు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో వెండి వేణువును ఉంచాలి. ఇంట్లో బంగారం లేదా వెండి వేణువును ఉంచడం సాధ్యం కాకపోతే వెదురు వేణువునునైనా ఉంచవచ్చు.

2. గణపతి విగ్రహం: గణేశుడిని విఘ్నాలు హరించేవాడు అంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో అందరు చూడగలిగే విధంగా ఉంచాలి.

3. లక్ష్మిమాత, కుబేరుడి విగ్రహాలు: లక్ష్మిమాత, కుబేరుడు ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. లక్ష్మి సంపదకు అధిపతిగా భావిస్తారు. కుబేరుడి ఆశీస్సులుంటే ఆదాయం సిద్ధిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది.

4. శంఖం: వాస్తు శాస్త్రం ప్రకారం శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దోషం తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం లక్ష్మీ దేవి చేతిలో అందమైన శంఖం ఉన్న ఫొటో ఉంటే ఇంటిలో ఆర్థిక సమస్యలు ఉండవు.

5. కొబ్బరికాయ: కొబ్బరికాయని లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తారు. కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో కొబ్బరికాయను ఉంటే లక్ష్మిమాత అనుగ్రహం ఉంటుందని నమ్మకం.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

vastu tips: ఇంట్లో ఉన్న పూజగదిలో డబ్బు దాస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Diabetics: షుగర్ పేషెంట్లు పాలు తాగుతున్నారా.. కచ్చితంగా ఈ 3 విషయాలపై దృష్టి పెట్టండి..!

Health Tips: ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే..?

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ