ఈ మూడు రాశుల వారు మాజీ ప్రేమికులను మరిచిపోలేరు..! మీరు అందులో ఉన్నారా..?

3 People With Zodiac Signs : గతంలో ప్రేమించిన వ్యక్తులను కలవడానికి, చూడటానికి ఎవ్వరూ ఇష్టపడరు. వారిని పూర్తిగా మరిచిపోవాలని

  • uppula Raju
  • Publish Date - 8:06 pm, Tue, 4 May 21
ఈ మూడు రాశుల వారు మాజీ ప్రేమికులను మరిచిపోలేరు..! మీరు అందులో ఉన్నారా..?
Rashifal

3 People With Zodiac Signs : గతంలో ప్రేమించిన వ్యక్తులను కలవడానికి, చూడటానికి ఎవ్వరూ ఇష్టపడరు. వారిని పూర్తిగా మరిచిపోవాలని అనుకుంటారు. అంతేకాకుండా వారికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా తుడిచిపెట్టేస్తారు. వారి ఫొటోలను, ఫోన్ నెంబర్లను డిలీట్ చేస్తారు. సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్ చేస్తారు. కానీ కొంతమంది తమ మాజీ ప్రియుడితో స్నేహపూర్వక సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటారు. అటువంటి వ్యక్తుల గురించి అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ఈ రోజు మనం ఈ మూడు రాశుల గురించి తెలుసుకుందాం.

1. మిధున: ఈ రాశి వ్యక్తులు చాలా సున్నితమైన మనసు గలవారు. వారు తమ మాజీ ప్రేమికుల పట్ల ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించరు. వీరి మధ్య భావోద్వేగాలు ఉండవు. అందువల్ల వారితో స్నేహంగా ఉంటారు.

2. వృశ్చిక: ఈ రాశివారు తమ మాజీ ప్రేమికులతో అన్ని రకాల సంబంధాలను రద్దు చేయలేరు. గతంలో వారి మధ్య జరిగిన జ్ఞాపకాలకు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. అందువల్ల వారు తమ మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో సాధ్యమైనంతవరకు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

3.ధనుస్సు: ఈ రాశివారు తమ మాజీ ప్రేమికులను కొత్త స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడతారు. కొత్త పరిచయాలను, అనుభవాలను పొందటానికి ప్రయత్నిస్తారు. అందుకోసం వీరు జీవితంలో చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.

‘అమ్మ క్యాంటీన్’ బోర్డులను ఎత్తి పడేస్తున్న డీఎంకే కార్యకర్తలు, సస్పెండ్ చేసిన పార్టీ నాయకత్వం

Corona: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

CORONA SECOND-WAVE: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం

China’s Rocket: నియంత్రణ కోల్పోయిన 19 వేల కిలోల చైనా రాకెట్.. భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న శకలాలు.. భారీ ముప్పు తప్పదన్న నిపుణులు!