Nag Panchami: శ్రావణమాసంలో నాగ పంచమి ఎప్పుడు: ఖచ్చితమైన తేదీ? ప్రాముఖ్యతను తెలుసుకోండి..

నాగదేవతను పూజించడం ద్వారా జాతకంలో కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతారని ఒక నమ్మకం కూడా ఉంది. అదే సమయంలో ఈ రోజున పామును పూజిస్తే పాము వలన మరణ భయం ఉండదని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నాగ పంచమి రోజున కొన్ని నివారణల ద్వారా కాలసర్ప దోష సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Nag Panchami: శ్రావణమాసంలో నాగ పంచమి ఎప్పుడు: ఖచ్చితమైన తేదీ? ప్రాముఖ్యతను తెలుసుకోండి..
Nag Panchami
Follow us

|

Updated on: Jul 28, 2024 | 3:47 PM

శ్రావణ మాసం రానుంది. ఆధ్యాత్మిక మాసంలో శుభకార్యాలు, పండుగలు రానున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివాలయాల్లో పండగ శోభ కనిపిస్తుంది. నాగ పంచమి రోజున ఆచారాల ప్రకారం నాగదేవతను పూజించి పాలను సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వలన నాగేంద్రుడి ఆశీర్వాదం లభిస్తుందని కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందుతాడని విశ్వాసం.

నాగదేవతను పూజించడం ద్వారా జాతకంలో కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతారని ఒక నమ్మకం కూడా ఉంది. అదే సమయంలో ఈ రోజున పామును పూజిస్తే పాము వలన మరణ భయం ఉండదని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నాగ పంచమి రోజున కొన్ని నివారణల ద్వారా కాలసర్ప దోష సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

2024లో నాగ పంచమి ఎప్పుడు?

నాగ పంచమి రోజును నాగేంద్రుడికి అంకితమైన రోజు. కనుక ఈ రోజున ప్రజలు సర్పానికి పాలు సమర్పించి పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి పండుగ శుక్రవారం, 9 ఆగస్టు 2024 రోజున వస్తుంది.

ఇవి కూడా చదవండి

నాగ పంచమి 2024 శుభ తేదీ

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఆగష్టు 9 న ఉదయం 12:36 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 10న తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం నాగ పంచమి పండుగ ఆగస్టు 9 న జరుపుకుంటారు.

నాగ పంచమి పూజ ముహూర్తం: ఆగస్టు 9 ఉదయం 05:47 నుంచి 08:27 వరకు. ఈ సమయంలో శివ భక్తులు నాగదేవతను పూజిస్తారు.

నాగ పంచమి పూజ విధి

  1. నాగ పంచమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి.
  2. తర్వాత దేవతలను ధ్యానిస్తూ శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  3. ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
  4. అర్ఘ్య జలాన్ని సమర్పించిన తర్వాత ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి గంగాజలం చల్లి శుద్ధి చేయాలి.
  5. అనంతరం నాగ దేవత చిత్రాన్ని ఏర్పాటు చేసి శుభ్రం చేయాలి.
  6. విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత ఆచారాల ప్రకారం పూజించాలి.
  7. కుంకుమ, చందనం, పసుపు, అక్షతలు మొదలైన వాటితో నాగదేవతను పూజించాలి.
  8. అనంతరం దేశీ నెయ్యితో దీపం వెలిగించి హారతి ఇచ్చి నాగదేవతకు పాలు సమర్పించాలి.
  9. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయని చెబుతారు.

నాగ పంచమి ప్రాముఖ్యత

నాగ పంచమికి సంబంధించి అనేక పురాణ కథలు, నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. హిందూ మతంలో చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులను దేవుళ్ళ వలె పూజిస్తారు. అదే సమయంలో పాములు భూమికి రక్షకులుగా పురాణ కథ. పాములు పంటలకు హాని కలిగించే కీటకాలు, తెగుళ్లను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

పురాణ గ్రంధాల ప్రకారం మహాదేవుడికి పాములు కూడా చాలా ప్రీతికరమైనవి. అందుకే శివుడి మెడలో పాములను ఆభరణాలుగా ధరిస్తాడు. నాగ పంచమి రోజున పాములను పూజిస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతను, శివుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు పామును పూజించడం, సేవించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయి.. కోరికలు నెరవేరుతాయి. కాలసర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ చెడు అలవాట్ల వల్లే కిడ్నీలు చెడిపోయేది.. ఈరోజే బంద్ పెట్టండి
ఈ చెడు అలవాట్ల వల్లే కిడ్నీలు చెడిపోయేది.. ఈరోజే బంద్ పెట్టండి
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులపై అదనపు పన్ను భారం..
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులపై అదనపు పన్ను భారం..
దేశంలోని మూడు పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌
దేశంలోని మూడు పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌
శ్రావణమాసంలో నాగ పంచమి ఎప్పుడు? తేదీ? ప్రాముఖ్యత ? ఏమిటంటే
శ్రావణమాసంలో నాగ పంచమి ఎప్పుడు? తేదీ? ప్రాముఖ్యత ? ఏమిటంటే
కేటీఆర్‌ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి ఉత్తమ్‌
కేటీఆర్‌ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి ఉత్తమ్‌
ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. తొలి మ్యాచ్‌లో అలవోక విజయం
ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. తొలి మ్యాచ్‌లో అలవోక విజయం
దిండు కింద వీటిని పెట్టుకుని పడుకుంటే.. జరిగేది ఇదే!
దిండు కింద వీటిని పెట్టుకుని పడుకుంటే.. జరిగేది ఇదే!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ద్యావుడా.! రాయన్ మూవీలో ధనుష్ చెల్లెలు మెంటలెక్కించిందిగా..
ద్యావుడా.! రాయన్ మూవీలో ధనుష్ చెల్లెలు మెంటలెక్కించిందిగా..
హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మనస్పర్థలకు కారణం అదేనా?
హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మనస్పర్థలకు కారణం అదేనా?
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..