Dream Astrology: శ్రావణమాసంలో శివుడు కలలో కనిపిస్తే జీవితంలో బాధలన్నీ తొలగిపోతాయి! శివయ్య మీకు ఏమి సూచిస్తున్నాడంటే

ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తాయి. ఆ కలలో భిన్నమైన దృశ్యాలను చూస్తారు. జంతువులు, పక్షులు, కొన్ని సంఘటలతో పాటు శివుడు, వినాయకుడు, ప్రకృతి దృశ్యాలు ఇలా రకరకాల కలలు కంటారు. అయితే ఈ కలల భవిష్యత్ లో జరిగినే కొన్ని సంఘటనలకు ముందస్తు సంకేతాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ నేపధ్యంలో శ్రావణ మాసంలో కలలో శివుడుతో పాటు శివుడికి సంబంధించిన వివిధ చిహ్నాలు కనిపిస్తే.. ఆ కలలకు కొన్ని ఫలితాలకు సంకేతాలట. అటువంటి ఆ కల ఫలితం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రోజు మీ కలలో శివుడు కనిపిస్తే ఎటువంటి సంకేతాలో ఈ రోజు తెలుసుకోండి...

Surya Kala

|

Updated on: Jul 28, 2024 | 2:18 PM

కలలో భగవంతుని దర్శనం అనేది చాలా అరుదైన విషయం అతి తక్కువ మందికి మాత్రమే కలలో దైవాన్ని చూసే అదృష్టం ఉంటుంది.. పురాణాల ప్రకారం కలలో దేవుణ్ణి చూడటం ఒక అసాధారణ దృగ్విషయం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో దేవుడిని చూడటం అనేది జీవితానికి, భవిష్యత్తుకు సంకేతం లేదా సూచన.

1 / 9
శ్రావణ మాసం లాంటి పుణ్యమాసంలో మహాదేవుడు కలలో కనిపిస్తే అటువంటి వారు అదృష్టవంతులు అని తెలుస్తుంది. శివుడే కాదు, శివలింగం, పాము, శివాలయం చూస్తే మీ అదృష్ట చక్రం మారబోతోందని అర్థమట.

2 / 9
కలలో పాము, శివలింగం: గాఢ నిద్రలో కలలు కనడం అసాధారణమైన దృగ్విషయం కాదు. అయితే ఎవరి కలలోనైనా శివయ్య, పాము కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం, అలాంటి కల చాలా శుభప్రదమైనది. రానున్న రోజుల్లో కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆర్థిక మెరుగుదలకు ముందస్తు సూచన. మీకు తెలియకుండానే పెద్ద ఆర్థిక లాభం కూడా పొందవచ్చు.

3 / 9
శివయ్య దర్శనం: ఎవరి కలలోనైనా శివుని రూపం మొత్తం కనిపిస్తేఅదృష్టం మారనుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కల ఆధారంగా వారి జీవితంలో చాలా పెద్ద సంఘటన జరగబోతోంది. ఇది చాలా శుభప్రదమైనదిగా నిరూపించబడుతుంది. ఏమి చేసినా దానిలో విజయం.. పని చేపట్టినా అభివృద్ధిని పొందుతారు.

4 / 9
కలలో శివాలయం కనిపిస్తే అది కూడా మంచి కల. శ్రావణ మాసంలో ఈ కల కనిపిస్తే అప్పటి వరకూ ఉన్న అనారోగ్యాలు దూరమవుతాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టే వ్యాధి నయమవుతుంది.

5 / 9
కలలో శివలింగం: కలలో శివలింగాన్ని చూస్తే మీకు అర్థవంతమైన సూచనలు లభిస్తాయని అర్థం. అలాంటి కల అంటే మీరు ఒకేసారి అనేక పనులను విజయవంతంగా పూర్తి చేయగలరు. మీరు భవిష్యత్తులో కొన్ని గొప్ప విజయాలను కూడా పొందే అవకాశం ఉంది.

6 / 9
గర్భవతి కలలో శివలింగం కనిపిస్తే కొడుకు పుట్టే అవకాశం ఉంది. అంతేకాదు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యకరమైన, మంచి మనస్సు గలవాడై ఉండవచ్చు. గర్భం దాల్చిన సమయంలో శివలింగాన్ని కలల కనడం అంటే శివయ్య వంటి బిడ్డ ఒడిలోకి రావచ్చు.

7 / 9
నమ్మకం ప్రకారం, కలలో శివలింగం లేదా మహాదేవుడు కనిపిస్తే.. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే శివాలయానికి వెళ్లాలి. శివుడిని దర్శించుకున్న తర్వాత నెయ్యి దీపం వెలిగించి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

8 / 9
శివలింగానికి పూర్తిగా ప్రదక్షిణ చేయరాదు. శివలింగానికి సగం మాత్రమే ప్రదక్షిణ చేయాలి. అయితే శివుడి విగ్రహానికి పూర్తి ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

9 / 9
Follow us