AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: దేశం సుభిక్షంగా ఉండాలంటూ కోటి రుద్రాక్ష మహాయగం.. పూజల్లో పాల్గొన్న అఘోరాలు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి రుద్రాక్ష మహాయగం ఘనంగా జరిగింది. ప్రకృతి వైపరీత్యలు,..

East Godavari: దేశం సుభిక్షంగా ఉండాలంటూ కోటి రుద్రాక్ష మహాయగం.. పూజల్లో పాల్గొన్న అఘోరాలు..
Koti Rudraksha Yagam
Surya Kala
|

Updated on: Dec 27, 2021 | 7:28 PM

Share

East Godavari: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి రుద్రాక్ష మహాయగం ఘనంగా జరిగింది. ప్రకృతి వైపరీత్యలు, ఎటు వంటి దోషాలు లేకుండా లోక సంరక్షణయార్థం కోటి రుద్రాక్ష మహాయాగం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి మహాయాగం నిర్వహిస్తున్నారు. రోజుకు 35 లక్షల చెప్పున కోటి ఐదు లక్షల రుద్రాక్షలతో స్వామివారికి పూజాదికార్యక్రమాలను నిర్వహించారు.

కోటి రుద్రాక్ష మహాయగంలో మూడవ రోజు చివరి రోజు.  మహాయాగంలో అఘోరాలు పాల్గొన్నారు. ఉజ్జయిని అఖండ పీఠాధిపతులు రాజేశ్నాధ్ ఠాగూర్ తో కూడిన 18 మంది అఘోరాలు  పూజలో పాల్గొని.. శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వంటి ప్రకృతి వైపరీత్యాలనుంచి దేశం కోలుకోవాలని.. దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగం చేసినట్టు యాగ నిర్వహికులు నాగమల్లేశ్వ సిద్ధాంతి చెప్పారు.

Also Read:  మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?