కనిపించని నెలవంక…రంజాన్ ఎప్పుడు..?

ముస్లిం సోదరుల పరమ పవిత్రమైన పండగ రంజాన్..30 రోజుల ఉపవాస దీక్ష తరువాత నెలవంక దర్శనంతో దీక్ష విరమించి రంజాన్ పండగ జరుపుకుంటారు. అయితే,

కనిపించని నెలవంక...రంజాన్ ఎప్పుడు..?
Follow us

|

Updated on: May 23, 2020 | 2:11 PM

నెల రోజులుగా ఉపవాస దీక్షలతో ఎదురు చూస్తున్నముస్లింలకు నెలవంక కనిపించలేదు. దీంతో ఈ నెల 24న రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నట్లుగా సౌదీ అరేబియా ప్రకటించింది. ఈద్-ఉల్-ఫితర్ అనేది పవిత్ర రంజాన్ మాస ఉపవాస ముగింపు రోజుగా ముస్లిం సోదరులు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటారు.

ముస్లింలు రంజాన్ పండుగ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించి అల్లా పట్ల తమ విధేయతను చాటుకుంటారు. 30 రోజుల ఉపవాస దీక్ష తరువాత నెలవంక దర్శనంతో దీక్ష విరమించి రంజాన్ పండగ జరుపుకుంటారు. అయితే, ఈ రోజు (మే 23న) రంజాన్ పండగ జరుపుకోవాల్సి ఉంది. కానీ, నెలవంక దర్శనం కాకపోవడంతో రంజాన్ పండుగను రేపు అంటే మే 24న జరుపుకోనున్నట్లు సౌదీ అరేబియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈద్-ఉల్-ఫితర్ అదేవిధంగా షవ్వాల్ మొదటి రోజు ఉత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలనే అంశాలను ఈ రోజు చంద్ర దర్శన కమిటీ చంద్రున్ని చూసిన మరుక్షణం వెల్లడిస్తారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఈ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తోంది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??