Chanakya Niti: ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలుగా పొందిన వ్యక్తులు చాలా అదృష్టవంతులంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో స్త్రీల కొన్ని అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలు పొందిన వ్యక్తులు వ్యక్తికి చాలా అదృష్టవంతులట

Chanakya Niti: ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలుగా పొందిన వ్యక్తులు చాలా అదృష్టవంతులంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2023 | 5:09 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. తన విధానాల బలంతో.. తెలివి తేటలతో సాధారణ బాలుడైన చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా చేశాడు. నేటికీ ఆయన విధానాలను ప్రజలు అనుసరిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విద్య, వ్యాపారం, డబ్బు, ఉద్యోగం సహా మానవ సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలను గురించి చెప్పాడు. ఈ విధానాలు గతంలో మాదిరిగానే నేటికీ అనుసరించదగినవి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో స్త్రీల కొన్ని అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలు పొందిన వ్యక్తులు వ్యక్తికి చాలా అదృష్టవంతులట

  1. కోపం రాని స్త్రీ – కోపమే మనిషికి అతి పెద్ద శత్రువు. ఆచార్య ప్రకారం, కోపం రాని స్త్రీని భార్యలుగా పొందిన వ్యక్తులు అదృష్టవంతులుగా భావిస్తారు. ఇటువంటి స్త్రీ ఇంట్లో శాంతిని కాపాడుతుంది. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
  2. మధురంగా మాట్లాడే స్త్రీ – మధురంగా ​​మాట్లాడి ఎవరి మనసునైనా గెలుచుకోవచ్చు. తియ్యగా మాట్లాడేవాళ్లను చాలామంది  ఇష్టపడతారు. స్త్రీ మధురంగా ​​మాట్లాడితే ఆ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. అలాంటి చోట్ల తక్కువగా చర్చ జరుగుతుంది. ప్రశాంతత నెలకొంటుంది.
  3. సహనం – సహనం ఒక వ్యక్తి అతిపెద్ద బలం. సహనం ఉన్న స్త్రీ ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలదు. సహనం కలిగిన  స్త్రీ ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. పరిస్థితులను చక్కదిద్దుతుంది.
  4. దేవుడిపై నమ్మకం ఉన్న స్త్రీ – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. దేవుడిపై నమ్మకం ఉన్న స్త్రీని కలిగిన భర్త స్త్రీ చాలా అదృష్టవంతుడుగా  పరిగణించబడుతున్నాడు. నిత్యం పూజ జరిగే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తృప్తి కలిగిన స్త్రీ – ఏ స్త్రీ అయితే తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతారో.. అటువంటి స్త్రీని భార్యగా పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ  సంతోషంగా ఉంటాడు.  ఎంత ఉన్నా.. తక్కువ అనే అసంతృప్తితో ఉన్న స్త్రీలతో ఎటువంటి వ్యక్తులైనా ఎప్పుడూ ఇబ్బందులను పడుతూ ఉండాల్సిందే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు